Book Title: Dictionary Telgu English
Author(s): Charles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
Publisher: Asian Education Service
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
వడ pada
వడప padara. [Tel.] n. A boat. దోని. War, combat, fighting, యుద్ధము. Imminent danger, peril, a fatal accident, ప్రళ యము. ఈ పడవ గడిస్తే if I can only get over this hobble or scrape. " అరదంబు నందుండి తన తనయుండైన భగదత్తుండు ముందు నడువ పడవ కైనచ్చెనంత.” Satyabhāma. iv. 14. పడవరము or వడవలము padara. ramu. (పడలు+వలము.) n. The vanguard of an army, సేనాముఖము, "గొల్ల వల్ల భుక పడు కట్టంబు మిక్కిలి కానుకలిచ్చి, పడవలం బులుదూల పలుమారు నేసి. " Pal. 80. పడునరు
(6
to proceed or go before, ముందు నడుచు. వడవాగె or పడివాగె pada-raye. adj. Prepared. Bridled. కళ్లెము పెట్టి సిద్ధపరిచిన. 'ఇపుడప్పు డజుడౌట మునుమున్ను పడవా?గొని వచ్చు రాయంచుకొదమయనగ.” Swa. iii. 74. టీ॥ కళ్లెము పెట్టి సిద్ధపరచి తేబడినటువంటి, అనగా ముస్తీ బై వచ్చినట్లుంటి. వడపాలు, వడవాలుదు or పడాలు p.. davālu. n. A commander of an army. సేనాధిపతి, దళవాయి. “కనపపు లు నేల్పు పడవాలుగన్న చోటు.” Swa. ii. 9. టీ॥ వేల్పు పడవాలు, దేవతలకు సేనాధిపతి. “ధనం జయుండు తమతోడంజను దేరదను పరివారంబు సమకట్టం బడవాళ్లంబని చె.” M. XIV. iii. 4. వదసాల pada-sāla. (పడలు+సాల.) n. A hall, a portico కూటము, కూటాము. " పడ పాల ముంగిలి పందిలి పసిగాడి." Suca. iii. 469.
వడి padi. [Tel.] n. A measure of capacity, oontaining a seer and half or 120 tolas, or one eighth of a marcal. రెండుసోలలకో లది. వడికట్టు padi-kattu. n. A weight used in scales : a degree : a standard for reference : a stair, or step. సోపానము. plu. పడికట్లు,
పడికాపు or పడిగాపు padi-kāpu. [Tel.] n. A hanger on, an expectant. పంచను కాచు కొనియుండేసేవకుడు.
" పడికాపులు పడియుండగ, బడుగుల కేలబ్బు కంసభంజను సేనల్
Kuchelop.
704
Acharya Shri Kailassagarsuri Gyanmandir
36 pada
పడిగ, పడిగము or వడిశము padiga. [Tel.] n. A vessel, పాత్రము. A spittoon. తమ్మ పడిగ or తమ్మపడిగము a spittoon used in chewing betel. “ పడిగంబు పెట్టించి పాదముల్ . గడిగి, " BD. iii. 236. "త్రివిధోదకములో క్కొక్క పడిగంబులోగూర్చి " Charitra. i. 3089. " సున్న పుకాయ మెచ్చులతమ్మపడిగ.” Saranga. iii. 141.
వడిగల్లు padi-gallu. [Tel. పడి+కల్లు.] n. A gunshot, a bullet. తుపాకి గుండు. “ "BS. కొక్కులు పడిగంటగూలు చందమున " రా. మం,
కాం
వడిదము or వడి వెము padidamu. [Tel.] n. A certain decoction. ద్రవరూపమగు వ్యంజన విశేషము, ఊర్పు, బోళము, " పీ॥ అప్పడంబులు వడియములు దాలింపులు బలుచని నుడివెచ్చ పడి దెములును." జై. iii.
H
వడి or పదియ padide. [Tel.] n. Bor
rowed linen clotbes bired from a washerman. పడీ దెయిచ్చు to lend out
clothes.
వడియ or పదే padiya. [Tel.] n. A puddle;
a slough, a dirty pond, a fallow, uncultivated waste, నీళ్లు నిలిచిన చిన్న పల్లము, గేదెలు పొర్లేగుంట. చవుటిపడియ a salt marah. వడి నెము padisemu. [Tel.] n.
A cold in the head, catarrh. running at the nose.
పడినెకాయ padisc-kaya. [Tel.] n. A wild acid berry that grows on a large tree. పడిహారి or పణిహారి padi-hari. [Tel.] n. A messenger, a herald, a servant. doorkeeper, ద్వారా పాలనుడు.
A
" ప్రణిహారులను* బిల్వబంచి యాక్షణపై, కడకతో కల్యాణ కటకంబుగాఁదు,”
Charitra. i. 4415..
పదు paulu. [Tel.] v. n. To feel. To fall,
పతనమగు, రాలు. To lie down, శయనించు. To be, to occur, or happen, సంభవించు, కలుగు. To be caught in a snare. suffer pain, శ్రమమొందు. To he killed in
To
For Private and Personal Use Only