Book Title: Dictionary Telgu English
Author(s): Charles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
Publisher: Asian Education Service
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
బహు babu
www.kobatirth.org
879
cheyu. v. a. To make known or public.
బహిర్ద్వారము hahar-deāramu. n. An
outer door, or principal gate. తలవాకిలి,
బహిర్దేశము or బహిర్భూమి bahir-dēsantu.
n. The skirts (of a village :) used as a necessary in the villages, hence the
word denotes a privy. బహిర్భూమికిపోవు
bahir-bhūmiki-porne. v. n. To go to stool. బహిర్లాపి bahir-lapi. n. An ellipticai question which suggests the answer in other words, ఉత్తరము వేరుమాటలండు అణగి యుండునట్లు అడుగునట్టి విషము సమస్య. "సీ॥ రా జులకెటువంటి రత్నముల్ ప్రియమగు గాయలే చెట్ల వికరులుమ్రింగు." బహిర్వాసము or బైరవా సము bahir-vāsamu. n. A cloak or upper garment. బహిష్కరించు bahis):-karimpam. v. a. To expe: Irom a caste or sect : to degrade or exoommunicate. బహిష్కా రము or బహిష్కరణము bahish
kāramu. n. Expulsion, degradation : excommunication from sect or caste.
వెలి వేయడము. బహిష్కృతుడు bahisk
kritudu. adj. Expelled from caste, excommuricated. వెలివేయబడిన (వాడు.)
హు bahti. [Skt.] adj. Very much, very numerous, plenty, abundant, విస్తారమైన. Many, అనేకమైన బహుకాలము a long time. ఆది బహుబాగానున్నది that is very fine or good. బహుత్వము bahutvamu. Plurality. బహుధా bahudha. adv. In .many ways, ఆ నేక విధములచేత. బహుధాన్య
on.
bahu-dhānya. n. The ame of a
year. బహునాయకశ్వము or బహునాయ
bahu-nya-katvamu. n. Anarchy. అరాజకము. Authority vested in many chiefs. బహుపాదము or బహుపాద bahupādamu. n. The banyan tree, మర్రి చెట్టు. బహుప్రదుడు bahu-pradudu. n. A very liberal or charitable man, మిక్కిలి వికా డు. బహుమతి or బహుమానము bahu-ma. ti. n. A present, donation, reward, gratuity,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
బాందు bandu
premium. పారితోషికము. Honor, సమానము. వానికి అవమానమును అక్కరలేదు బహుదూ నమును అక్కరలేదు he regards neither dis grace nor honor. బహుమూత్రము bahu
mūtramu. n. Diabetes. బహురూపము bahu-rāpamu. n. A blood-sucker, a lizard. ఊసరవెల్లి, తొండ. బహురూపుడు bahurupudu. n. One who assumes many forms, అనేకరూపములు గలవాడు. బహుళ ము bahulamu. adj. Abundant, plenty, అధికము, తరచు . n. The waning or dsck fortnight. కృష్ణపక్షము బహుళముగా abundantly. బహువచనము bahu-vachanamu. n. (In Grammar) the plural number. బహువి ధము bahu-vidhamu. adj. Various, diverse, multiform. వివిధమైన, అనేక విధములుగల బహువు bahura. adj. Much, అధికము, Many, పెక్కు. బహువ్రీహి baku
vrthi. n. One of the forms of Sanskrit grammatical composition in which two or more words are compounded to furnish an epithet or attributive, as o05. అన్యపదార్థ ప్రధాన మైన సమాసమ్మ. బహుశః or బహుశా bahusah. adv. Generally, prubably, usually, at large. బహునుత bahu-suta. n. A woman who is the mother
of many children. బహుస్వనము bahu
avanamu. D. Lit: that which is ola
గౌరవించు. "C
morous : i. e., an owl. గుడ్లగూబ, బహూ కరిందు bhū-karintsu. v. a. To bestow honour, to pay respect to. సన్మానించు, జనకతనయా న్వేషణ క్రియారంభం బునీయదయ సుమ్మని బహూకరించి వీడు కొలిపి.” R. v. 330. బహూశృతి or బహూకరణము bahū-kriti. n. Showing respect, సన్మానించుట.
2 ba
బొందువ bondueva. [from Skt. భాండము.] n A pol, కుండ, కుటము,
For Private and Personal Use Only