Book Title: Dictionary Telgu English
Author(s): Charles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
Publisher: Asian Education Service
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
lágha
లాఘవము laghavamu. [Skt. from లఘువు.] n. Lightness, slightness, delicacy, easiness, facility, dexterity. లఘుత్వము, Health, ఆరోగ్యము. హస్తలాఘవము or కరలాభము sleight of band. నన్ను లాభువము చేసిరి or లా ఘువపరిచిరి they scorned me. చూచువారికి లాఘవముగానుండును it will appear contemptible. “ మాపలు పలులాఘవమున, నీవేటికి బుచ్చుకొంటి.” B. X.
1108
లాచారు acharu. [H.] adj. Helpless, forlorn, poor.
లాబి or లాబీ lachi. [Tel.] n. The sack to receive loads, placed upon horses or asses, గుర్రములమీదను గాడిదెలమీదను వేసే గోనె. A lond carried on a small cart.
܂
లాదు utsu. [Tel from లాగు.] v. n. To lie in ambush, పొంచు. To oppose, కవియు, v. a. To pull, haul, ఈడ్చిపట్టు, లాగిపట్టు. వారికధ్వగులులాచి యిడువిడియముల పేర.” A. ii. 69. " దాచినవి మూలన మెల్ల బెట్టి గోచికా డైదానిగొనుచు నేతెంచిలాఛియున్నాడు నీలాగొత్తి చూడ." HD. ii. 1051 లో కటిసూత్రమున లా చికట్టినగోచి.” L. xi.253.
లాజిలు lajalu. [Skt.] n. plu. Fried grain, parched corn. పేలాలు, బొరుగులు. లాట దేశము lata-desamu. [Skt.] n. The ancint name of a part of Southern
India: Guzerat or Malayalam. లాటే lati. [Tel.] n. The Tailor bird. పక్షివి శ్రీశేషము.
లాటీశర్ర lat-kavra. [Tel. లాటి corruption
of Öలావాటి.] n. A staff or club. దుడ్డుకర్ర. లాడము ladamu. [H.] n. A horse shoe. లాడములుకట్టు to shoe a horse.
|
లాడి ladi. [Tel.] n. A large ulcer, a galled sore, a sore on the back of any animal of burden produced by its load. పెద్ద పుండు, లొ ట్టెపుండు. Matter or pus exuding from
Acharya Shri Kailassagarsuri Gyanmandir
లాభ labha
the ear, చెపుంటిలో నుండి కారే రవి. " లాడికి చూరుకాకుల బలాయన మొందగ జేయ. ” H. v. 35. A sacrifice, బలి..
లాడె or లాడియ lade. [Tel.] n. Londing a pack ox. ఎద్దు వీపున బరువెక్కించుట. తాత See యు.
Swa. i. 15
లాతము. లాతాము or లాతపు కోల lalamu. [Tel.] n. A stick, staff, rod, a hermit's staff. దండము, సన్యాపి చేతిదండము, చేతిచెప్ప, వంకరకోల, “కకపాలకేదార కటకము ద్రితపాణి కురుచ లాతముతోడ గూర్చి పట్టి .. ఈబలపపుంగొడువున నిల పైవల సేవ యెన్ని లెక్కలోండె రేఖలొండె వ్రావీయీ లాత వుంగోల సవ్యహస్తంబునం బట్టి ముట్టించినవన్ని యునీవు తలంచిన ప్రాణులై,” G. viii. 116 లాలి lati. [Tol.] adj. Other, strange, foreign, అన్యము n. A stranger, an alien. అన్య పురుషుడు, అన్య స్త్రీ. లాతివాడు a stranger, పరుడు, అన్యుడు. ఇప్పుడు పగదీర్చుకోవచ్చె మొగాక యేమి చేసితిలాతి నేపోమునకుమ. ” తల్లి వచ్చిభక్తి మైను పచరింపక లాతిపై యిటులూరకుండుటయుక్తమై." M. XI. ii. 32. Plu. లాతులు.
R. vi. 30.
"
లారు latu. [Tel.] adj. Much, great, అధికము లావరor లావ రా. apara. [Tel. లావు+రాయి.] n. A grste over a drain. జలద్వారములో కసవు చొరకుండా నిలిపిన నాగబంధవుపలక, లేక, గుండ్లరాయి, చిక్కు పలక. “ఈ గుడిలా పరా తూవురాసికడనిలిచి." A. vi. 9.
లాపు lapu. [Tel. from లాచు.] n. 'Lying in ambush, &c. See లాచ. పోను combin ation, interference.
లాభము labhamutu. [Skt.] n. Gain, proft, advantage. దొరకడము, ప్రాప్తి. Interest on money. క్రయ విక్రయ ములవల్ల వచ్చిన పెచ్చే, వడ్డి. లాభనష్టములు proft and loss.
For Private and Personal Use Only