Book Title: Dictionary Telgu English
Author(s): Charles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
Publisher: Asian Education Service
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Le vala
www.kobatirth.org
..
1144
కాదు valupu-kadu. n. A lover, an amorous person. కామముగలవాడు, కాము
కుడు. వలపుకత్తె or వలపుకత్తియ valapu -
katte. n. A morous woman, కామము
గలది, కాముకి, వలపుకీలు Same &8 పోక ముడి. (q. v.) వలపు మోపరి ralapu-mip.
ari. n. Lit: The bearer of scents, i. e., the air, వాయువు, గంధవహుడు. వలపుల రేడు or వలపు రాయడు ralapu-rēdit. n. The god of love. మన్మధుడు. వలవని or వల్వని valarani. adj. Not wanted, usele88. అక్కరలేని, కొరమాలిన, adv. Much, very. అతి అమితమైన చేయవలవని కార్యం బుసేయుకతన. " Padma. iii. 61. చేయవలవని, కార్యము what one ought not to do, చేయ రానిపని. నల ఇ నికీ వినవ్వు " P. ii. 135. వలపని ఠీవి, అనగా పనికిమాలిన రాజసము. వలత్ ralat. [Skt.] adj. Shaking, moving. చలించే, కదిలే వలదుదయారుణ ద్యుతులు.”
T. ii. 66.
వలతి or వలంతి realati. [Tel.] n. A genius, a skilful person. నేర్పరి. A woman, ఆడుది A place, చోటు. “నీవడవికరుగ నొడబడి, నీ వెను కనెవచ్చినపుడు నిందింతురుమమ్మి వెర్రు లితని మాన్పం. గావలతులు గా రెయని జగజ్జనులధిపా." M. XIII. i. 79. "భాషకృతిజెప్పవలతులప్ప దముఖులు,” A. i. 13. adj. Obtained, got, పొందబడిన, అధీనమైన. Handsome, elegant, అందమైన, Agreeable. హితమైన, అనుకూలమైన. "మకరంద మధుపాన మరోలంబనిక కరంబైన నీరజాకర ము, వలతియైయాసరోవర సమీపమున నెలసిన యొప్పుతో నొకతపోవనము,” DRU. 1104. వలలితనము ralati-tanamu. n. Cleverness, skilfulness. నేర్పు, గట్టితనము వలతి తనం బెలయగ’నా చెలి కానికి నుత్తరంబు చెప్పుచు.”
Rasica. v. 132.
వలదు valadu. [Tel.] adj. Big, great, స్థూల మైన, గొప్పయైన, అధికమైన. n. Greatness, ఆధిక్యము, గొప్పతనము,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
వలదు or వద్దు valadu. [Tel. negative aorist of the verb వలయు.] v. Ought not, must not, do not. అట్లు ఉండవలదా or ఉండ పెద్దా should it not be so, ought it not to be 90. నాకు వలదు or నాకు వద్దు I do not want it. ఆట్లు పెద్దండి I pray you not to do so. అట్లు చెప్పదు do not say so. నేను రావలదా.. am' I not to come? ఈ రూకలు ఇయ్యవలదా is not this money to be paid ? నాతో చెప్ప వలదా should you not tell me ? నన్ను వలదన (i. e., సిద్దిని చెప్పడమునకు) నీకు న్యాయము కాదు it is not right that you should forbid me? * వలదుమీరలిచట వాగ్వాదమొనరింప” it is not right for you to begin a quarrel. వలన See under వలను,
30 vala
వలనము valanamu. [Skt.] n. Moving, turning. కదిలించడము, తిప్పడము, కంటిపాప తిరుగుట, " లలనా జనాపాంగ వలనావసదనంగ తులనాభికా భంగదో ప్రసంగ.” Vasu. i. 41. వలను ralanu. [Tel.] n. A side, direction. వైపు, దిక్కు, పార్శ్వము. A method, manner, విధము, రీతి. Grace, excellence, ఒప్పిదము. Art, skill, a stratagem. ఉపాయము, నేర్పు. A sign or omen. శకునము. "బాలుడు రాజు తో బలికెనిట్లనుచు, వలను జూచితివయ్య వసు ధేళ రాజ, శకునాలుగా విదిసమయంబుగారు, మగుడు మునీపనిన మనుజేశుడనియె. " Pal. 133. Purity, శుచిత్వము. Convenience, practicability, possibility. ఆనుకూల్యము, " నిరుపమహారనూ ణిక్యముల్ గర గె, పలమల, వ్రాసినవన్నె చిత్రములం, దలలుగ దల్చె చైతన్యతంబొదలి.” HD. i. 877. adj. Pertaining to the right hand side, కుడి, దక్షిణము. Proper, యుక్తము. వలనుగ valanu-ga. adv. Artfully, skilfully, gracefully, agreeably. ఉపాయము'గా, ఒప్పిదముగా.
C
ఒకటి క్రింద మొకటి కొనవలబ్ధము బెట్టి వలనంగ గుణీయింపవరుస బెరుగు. Vema. 1948. వల నైన valan-aina. adj. Agreeable, ఇంపైన. "కపటువోపన్నీట గడిగిపువ్వులతావి, వలనైన కమ్మజవ్వాదిపాలపు నెరపి.” T. iii. 131. టీ వల
For Private and Personal Use Only