Book Title: Dictionary Telgu English
Author(s): Charles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
Publisher: Asian Education Service

View full book text
Previous | Next

Page 1346
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 1337 సిం.. సింహ య కోపించినవాడు, సింగళ మని ingalamu. [from సిందూరము sindtramu. [Skt.] n. Sauce sm నిందుగము (q. v.) Skt. సింహళము.] n. Ceylon. సింహళ దేశము. సంగి ningi. n. (fem.) A gypsy woman, ఎరు కలది. సింగినాదము singingalamu. [from సింహనాదము,] n. A boro, s trumpet, కొము. Nonsense, stupidity, folly, వెర్రి తనము, "పెర చేతి బెత్తపు మురువుతో గళమున దాల్చిన సింగివాదంబుతోడ.” Chandra Bhánu. Chari. ii. 54. సింగాణి tingdni. [from Skt. శార్జ్.] adj. Made of horn. కొమ్ముతో చేసిన. "సింగాణివిండులు.” 3. i. 158. సింగాణి, నంగిణి or సింగిణీ {from Skt. శింజినీ.] n. A bow. విల్లు. The name of a dog, ఒక కుక్క పేరు. "తిరిగితిరిగి సింగిణీ చేయుచుంజుట్టుకొని రా.” Swa. iv. 160. " సింగిణీతరక సంబులు," A. ii. 30. సింగారము xsngāramu. [from Skt. శృంగా రము.] n. Beauty, prettiness, ornament, decoration, anbellishment. అందము, అలం కారము, శృంగారము. adj. Ornamented, handsome. అలం కారమైన, అందమైన, సింగా bote singarintu. v. a. To adorn, beautify, trim. అలంకరించు, సింగారి 21mgdri. n. A well-adorned woman, s beautiful womబం, శృంగారవతియగు అయింది. సింగి inge. [from Skt. సింహము.] n. Irritation. కోపము. వానికి సింగిరేగినది he is ruraged. See also under సింగము. సంగిణి See సింగాణి. సింగిలీకము simgiliikamu. [Tel.] n. The great black monkey, పెద్ద నల్లకోతి. " ముంగిస వీవంగి శోణంగి సింగిలీక గుంపు, మానిపికోతులగొన్ని కొ 20." 1. v. 400. Acharya Shri Kailassagarsuri Gyanmandir సిందురము sindhurama. [from Skt. సిందూ రము.] n. Bed lead, vermilion, చెందిరము, A sort of tree, వావిలి లిచెట్టు, విందువార వృక్షము, సిందువారము indu-rāramu. [Skt.] n. A kind of tree, Vites mogundo. వావిలి చెట్టు. P సింధురము See సింధువు. సింధువు vindhuru. [Skt.] n. The ocean. A river. The river Indus: the country on it banks, సముద్రము, నది, నదీవిశేషము, తన్ని కటదేశము. సింధు శయనుడు sindhu-saya mudu. n. He whose couch is the bed of the ses, i. e., Vishgu. విష్ణువు. సింధు వేశము sindhu-dēsamu. n. Sindh; the country on the banks of the Indus, the Punjab, సింధునదీ ప్రాంతభూమి. సింధుపత్రి or సంఘ sindhu-putri. n. Lit. the daughter of the sea; an epithet of I&ksmi లక్ష్మీ. సింధురము sindhuramu. n. An elephant. ఏనుగు. సింహము simhamu. [Skt.] n. A lion. The sign leo. (In composition), Eminent, shief, మృగేంద్రము, అయిదవ రాసి, శ్రేష్ఠము, సింహము or సింహపుషలక a large piece of timber, వాటిమాను. కవిసింహము & noble poet. సింహస్వప్నము (lit. the elephant's dream of his mortal foe the lion.) a killing thought, a dreadful apprehension. సింహలలాటము (corrupted inte) సింహతలా టము) an ornament in tie form of a lion's head, the figure farved on the front of the pole of s Hindu litter. సింహద్వా simka-doarama. a. The portal or iront gate of a hous9, తెలవాకిలి. సింహనా దము simha-nādamu. n. A loud cry, & war ory or war whoop. Huzzas. 15, యుద్ధకాలనుతో భటులు అరిచే అరువు, బొబ్బ. సింహసంహసభుడు simha-samhaaramudu. a. Lit. one who kills a lion, i.e., very handsome person, a man of noble presence or agure. సర్వాంగ సుందరుడు. సింహావలో కనము is huges-lokamants. n. Lit. a lion's look Retrospection. A trick in versification consisting of making each line begin with the last word of the preceding one. వెనుకకు మళ్లి మళ్లి చూచుచుపోవడము, పద్యములో For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 1344 1345 1346 1347 1348 1349 1350 1351 1352 1353 1354 1355 1356 1357 1358 1359 1360 1361 1362 1363 1364 1365 1366 1367 1368 1369 1370 1371 1372 1373 1374 1375 1376 1377 1378 1379 1380 1381 1382 1383 1384 1385 1386 1387 1388 1389 1390 1391 1392 1393 1394 1395 1396 1397 1398 1399 1400 1401 1402 1403 1404 1405 1406 1407 1408 1409 1410 1411 1412 1413 1414 1415 1416 1417 1418 1419 1420 1421 1422 1423 1424 1425 1426