Book Title: Dictionary Telgu English
Author(s): Charles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
Publisher: Asian Education Service
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
suka
www.kobatirth.org
1845
సుకత wkata. [Skt.] n. An untamed cow. సుకము sukamu. [from Skt. సుఖము.] n. Happiness. సుఖము, సుళవాన్ suka-vāsi. n. A happy man, one who leads an easy life, కష్టపడక సుఖము గానుండువాడు. సుకరము su-karamu. [Skt.] adj. Easy, feasible, practicable. సులభమైన, సుసాధ్య మైన సుశర su-kara. n. A tame cow. సుశీర్షము See under ను.
సుకారి sukari. [from H. షీ.కారి.] n. A gypay tribe. ఊరూరు తిరిగి వర్తకము చేసే ఒక
నీచజాతి.
సుశీయ sukiya. [from Skt. సుఖము.] n. A
sort of cake. ఒకవిధమైన భక్ష్యము. సుకుమారము u-kumIramu. [Skt.] adj. Comely; young, youthful; soft, smooth, tender, delicate. మృదువు, కోమలమైన. సుకు మారదేహము a delicate form. సుకుమా ఈడు su-kumarudu. n. A delicate rnan.
సుకృతము su-kyilamu. [Skt.] n. A good work, a 'good deed, well doing, charity. సుకర్షము, పుణ్యము, శుభము. తనతండ్రి.కి సుకృ కముగా ఈ భూమిని దానము చేసినాడు he made a gift of this land so that his (deceased) father might obtain the fruit of bis
good deed. సుకృతి or సుకృతవంతుడు
sukriti. n. A well doer, a benefactor,
పుణ్యవంతుడు, ధన్యుడు. సుకృతాళుడు sukrit-ātmudu. n. A man of a good disposition, a virtuous 187. పుణ్యవంతుడు. సుక్కాదు or తుక్కాని nukkamu. [H.] n. A
rrdder, helm.
స్కుళ్లు ¢ukkillu. [Tel.] n. pla. Wrinkles, creases, ముదిమి చేత ముఖములో పడుముడతలు, సుక్కు or స్రుక్కు mukku. [Tel.] n. Pride. గర్వము, జోగులు పెక్కండ్ర సుక్కణరించి.”
Pal. 55.
సుక్కు కూడు anukkurudu. [from Skt. శుక్రుడు.] n. The planet Venus.
169
Acharya Shri Kailassagarsuri Gyanmandir
సుగ కావ్
సుఖము aukhamu. [Skt.] n. Happiness, welfare, bealth, safety, pleasure, enjoyment, delight. ఆనందము, ఆరోగ్యము, సౌఖ్య ము, క్షేమము. Heaven, స్వర్గము. నయన ముఖము the delight of one's eyes, the name of a kind of cloth. adj. Pleasing.. delightful, agreeable, comfortable, esay, happy, well, cheerful, healthy. ఆనంద మైన, ఆరోగ్యమైన, క్షేమమైన, సుఖసత్క థావినోదంబుసముండగా while he was passing his time agreeably in listening to a pious story. సుఖజీవనము ukha-jiranamu. n. A happy or easy life, కష్టములేని బ్రతుకు. సుఖ జీవిsukha-jrri. n. A prosperous or happy person. కష్టము లేక జీవనము చేయువాడు. సుఖ
an easy and safe accouchement. సుఖభోగి one who lives at ease. సుఖ . భోగులు sukha-bhāgulu. n. A sort of grain. ధాన్యవిశేషము. H. iv. 157. సుఖము గా sukhamu-gā. adv. Happily, safely, in good direumstance8. సంతోషముగా, మేమ ముగా. మీ తండ్రి సుఖము గానున్నాడా is your father well? సుఖవాని or సుఖప్రాణి sukha-rasi. n. A delicate, luxurious person, one who lives at ease. సుకుమారము
గానుండేవాడు. సుఖసంకటము or సుఖలో గము జkha-vankatamu. n. (lit. the pains of pleasure) Venereal disease. ముండలతో గము, సుఖాసీనుడు sukh-dainudu. n. One who is seated at his ease. హాయిగా కూర్చు న్నవాడు. సుఖmukhi. n. One who is happy, one who possesses happiness or pleasure, one who is in good health, సుఖముగల వాడు, సుఖందు or సుఖియిందు sukhintsu. y.. n.. To be happy, well or at ease, to be glad, rejoice, be comforted. ఆనందించు, హర్షించు.
సుగంధము su-gandhamu. [Skt.] n. Fr. grance. సుగంధపాల su-gandha-pāla. n. Indian Sarsaparilla.
సుగరుడు su-gatudan, D. A deified sage, a sage or teacher of the Buddhist sect, బుద్ధ దేవర .
For Private and Personal Use Only