Book Title: Dictionary Telgu English
Author(s): Charles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
Publisher: Asian Education Service
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
సుగు mgu
సుగము Same a8 సుకము, (q. v.) సుగుడి or సుగుణి su-gudi [from Skt. సు+గుణి.] n. A good or pleasant man. సరసుడు.
1346
సుగ్గడితనము suggadi-tanamu. [Tel.] n. A olose texture, as of cloth. సుగ్గడితము
or
· సుగ్గడితపు suggaditamu. adj. Thick, close-woven. తరుచుగా నేయబడిన, తరుచు తగల సుగ్గ డితరాజీబు నేత్ర మొక కామిని ”
Vasu. v. 96.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Sa ruta
sudi-pūvt. v. n. To become useless, వ్యర్థ మగు. సుడియ sudiya. n. Half a bundle of betel leaf. తమలపాకుల మూటలో సగము. A rascal, villain, తులువ, “చూచియల్లననవ్వి సుడియలుమీరు," Pal. సుడియడిదము, సుడి కయిదువు or సుడినాలు sudi-y-adidamu. n. The short circular missile weapon or discus of Vishnu. చక్రాయుధము, సందర్శ నము. సుడియు sudiyu. v. n. To blow like a whirlwind, చుట్టిచుట్టిపీచు. To surround, చుట్టుకొను. To appear, పొడచూపు, అగుపడు. To wander, సంచరించు. "సుధజిందు మోవిపై సుడియు లేనియపల్కు క్షీరోదక న్యాయ సారమె వయ,” UH. i. 52. "కడుబెట్టిదపుగాలి సుడి సేన నెరిదప్ప దిగిన మవ్వంపుదీ గెమాడ్కి." TUR. vi. 78. సుడిపదు or సుడిబడు sudi-vadu. v. n. To twist or get entangled, to turn. To hesitate, be puzzled, confused, entangled or ensnared, చీకాకుపడు, కలవర పడు. చలించు, తిరుగు, మెలిపడు. To swoon or
సుగ్రీవుడు su-grkevudu. [Skt.] n. The name
of an ally of Rima, who led a host of
bears. వాలితముడు. అక్షడ మహా సుగ్రీవాజ్ఞగా నడుస్తున్నది. a there matters go on orderly or peaceably. సుగ్రీవాజ్ఞ Draconian law. సుడాలము gudalamu. [Skt.] n. A certain pace in horsenuanship. అశ్వధారావిశేషము, సుడి suli. [Tel.] n. A whirl. ఆవర్తము, 'A whirlpool. A cirelet. A curl or twist in the hair, particularly in the hair of horses. A fold of a leaf. The secondary form [] of the letter ఋ. సుడియనంగ షట్రువయంబు కార మై వెలయు.” ABA. ii. 351. ఆ గుర్రానికి సుళ్లు బాగా ఉండలేదు the horse has not good "marks" or curis in its bair. 'అనుంగు సుళ్ల నొప్పుమలయానిలవాహము నెక్కి..” స్వా. vi. ( Ver), plu.) Look! behold! " సుడిసుమీనుండి సూసుమ్మియనంగను నిశ్చ యార్థకముగా నెగడుచుండు,” ABA. iii. 109. సుడిగట్టు sudz.gattu. n. A hill called చక్రవాళము. సుడి గాలి జ whirlwind. సుడి గొట్టు sudi-gollu. n. Wind, గాలి. సుడి గోడు sudi-gonu. v. a. To environ, aurround, encompass. చుట్టుకొను. " బొమముడి సుడిగొనబిడికిటపొడిచి. ” R. v. 196. సుడి గోకు sudi-gāri. n. A ring-like protection for the finger nail used when playing on the lute. సుడిచేందువా చేప sudi-tsandu va-chopa, n. A certain fish, like a small pomfret but with the tail and fins differ
ent, a species of stromateus. సుడిపోవు సుత puta. [Skt.] n. A daughter. కూతురు,
faint, సొమ్మసిల్లు, మూర్ఛిల్లు. "ఈదినడి పడలి
సుడిడుచు మెడలోము సోమరి గాలి." Swa. iii.
M
-
38. " ఎదు సైన్యముల్ సుడివడ భీష్ముదాకుటయు జూచి." M. VI. ii. 294. Plu. సుళ్లు, సుళ్ల మారి sulla-māri. n. One who has bad marke, చెడ్డ సుడులుగలవాడు; one who whirle about or gives trouble, చుట్టబెట్టువాడు. సుడీ Same as నుడి (v. plu.) {q. v.) సుదుము sudumu. [Tel.] n. A flock of hundred sheep. నూరులొ త్రాల గుంపు. A torch a. A fagot of firewood or wisp of grass, used as a torch. దివిటీవలె మండడము నకై కట్టినకసవు లేక కట్టెలకట్ట. బోడసుడుము a lighted wisp of straw.
సుణుగు sungu. [Tel.] v. a. To cheat, overreach. మోసపుచ్చు.
సుత xula. [Tel.] adv. Since from. మొదలు కొని, ప్రభృతి, నుండి. Even also, కూడా. నా టిసుతె or ఆదిసుత ever since tlist time.
For Private and Personal Use Only