Book Title: Dictionary Telgu English
Author(s): Charles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
Publisher: Asian Education Service

Previous | Next

Page 1319
________________ Shri Mahavir Jain Aradhana Kendra సమీ www.kobatirth.org 1310 కారిత్వము sām-tkshaya-kavitvamu. n. Prudence, forethought. చక్కగా విచారించి చేయడము. అసమీక్ష్య కారిత్వము acting inconsiderately, imprudence. The last book of the Pancha tantram is so styled. సమీచీనము samichinamu. [Skt.] adj. True, right, correct, tit, proper. యథార్థమైన, మంజసమైన, యుక్తమైన, తగిన. n. Truth, సత్యము. ܐ noon. సమీపము 8antpamu. [Skt.] n. Nearner, prcximity, దగ్గిర, చేరువ. ఆయన సమీపమందు నిలిస్తిని I stood near bim. adj. Near. దగ్గిర నున్న మధ్యాహ్నము సమీపమైనది it is near సమీనస్థుడు samipa-stuudu. n. A bystander. దగ్గిరనున్న వాడు. సమీపించు 8am lpinteu. v. n. To come near, approach, be immint దగ్గిరకువచ్చు. వాని తండ్రికి కాలము సమీపించే వేళకు when his father was about to die, when death was near at hand. సమీరణము aamiranamu. [Skt.] n. Going well. చక్కగాపోవుట, సమీరితము 8am lritamu. adj. Gone, చక్కగా పోయిన. Thrown away, పొర వేయ బడిన Sent, despatched, పంపబడ్డ, Said, uttered, చెప్పబడ్డ. సమీకాదు Birudu. n. Wind, air, వాయువు, Acharya Shri Kailassagarsuri Gyanmandir సము mu సముతు Samu. [H.] n. A combination or league, a strike among workmen. కట్టుపాటు. “ఒక యేకాదశి నాట రేయిసము తైయు న్నట్లుతో పెట్టు వేడుకకుంగాకయు,” Vaij. ii. 87. సముతుకట్టు samutu-katu. v. n. To strike work, కట్టుకట్టు. సముతుపడు to be caught, to yield, పట్టుపడు, సముతుపరుచు to cause to yield. "తే॥ మస్తకముదువ్వి పలుమారు గుర్త రించి, సమర సముచూపి మెల్లనే సముతుపరిచి, వా బిగియించి తమైనూల్వాగసడలి, పన్నెపోకిన ముందర బరవదయ్యె,” చంద్రా. iii. సముదయము sam-udayamu. [Skt.] n. The state or act of being well born. చక్కని ఉదయము multitude, assembly, quan. tity. సమూహము, చయము, గణము. సము ☎an samudayamu, n. A multitude. సమూహము, గుంపు, సముదాయపు నేల a piece of land which is common to various persons, land beld in common. సముదాయపు విన్న పము a general petition. సముదాయించు samuddy-intsu. [from Skt. సముదము.] v. a. To comfort, persuade. To appease, lull, ఓదార్చు. సముద్గము సముద్గరము samudyamw. [Skt.] n. A casket, a covered box పెట్టె, సంపుటము, బరిణె. or సముద్దారుడు samud-dārudu. [H.] n. One who manages a Samut or subdivision of & Taluq. ఒక సముతుయొక్క అధికారి. సముఖము sa-mukhamu. [Skt.] n. Presence, proximity, nearness. ఎదురు, సమక్షము, సామీప్యము, సముఖమునకు వచ్చి రాయభారము సముద్రము or సముద్రుడు su-mudramu. చేయు to come into a man's presence and then send an embassy to him, that is, to do an unnecessary thing. సముచ్చయము sam-uchehayamu. [Skt.] n fe. [Skt.] n. The sea, ocean, అబ్ధి, పాఠశా రము, మున్నీరు, సాగరము, కడలి There are 7 sess socording to Hindu mythology, viz., లవణ సముద్రము the sea of salt, సముద్రము the sea of sugar, సురా సము ద్రము the sea of wine, సర్పి స్సముద్రము the sea of ghee, దధిసముద్రము the sea of curds, క్షీర సముద్రము the seu of ruilk, Connection, collocation, conjunction. A collection, assemblage; (gram.) s con. | jupotion. చెదిగినవాని కొకటీగా పోగుచేయుట ! సమూహము సముదాయము. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 1317 1318 1319 1320 1321 1322 1323 1324 1325 1326 1327 1328 1329 1330 1331 1332 1333 1334 1335 1336 1337 1338 1339 1340 1341 1342 1343 1344 1345 1346 1347 1348 1349 1350 1351 1352 1353 1354 1355 1356 1357 1358 1359 1360 1361 1362 1363 1364 1365 1366 1367 1368 1369 1370 1371 1372 1373 1374 1375 1376 1377 1378 1379 1380 1381 1382 1383 1384 1385 1386 1387 1388 1389 1390 1391 1392 1393 1394 1395 1396 1397 1398 1399 1400 1401 1402 1403 1404 1405 1406 1407 1408 1409 1410 1411 1412 1413 1414 1415 1416 1417 1418 1419 1420 1421 1422 1423 1424 1425 1426