Book Title: Dictionary Telgu English
Author(s): Charles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
Publisher: Asian Education Service

Previous | Next

Page 1329
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org సఙు జ pain. పోటు. సలుపు or సళుపు v. n. To throb or shoot as a painful boil, to ache, పోట్లుపొడుచు. సలవరము, సలవరింత, సలు పరింత or సభూపరించే salaparamu. n. A pang, throb, pain, ache. సరుపు. సలవ రెండు, సలువరించు or సభువరించు aalaparintsu. v. n. To throb or shoot as a boil, to give a shooting pain, as a boil, to ache, సళుపు. 1320 సలుపు salupu. [Tel.] v. To do, nake, perform, practise. చేయు. "సరనులతో చెల్పి సలంపలూ సి." T. ii. 72. “విద్దెములు సలుపు.” to skip about. N. ix. 241. పొత్తు సలుపు to contraet friendship. అజ్ఞాతవాసంబుసలిపి తిమి We lived in concealment, or inJogaito. M. V. iii. 273. వ్రతము సలుపు to perform or fulfil a vow. సలిపించు salipintsu. v. a. To get done, to cause to | సవరి or సవతాలు 8a-vasi. [from Skt. సప be done or made. చేయించు. సవ sava. [Tel.] n. A trace. జడ. సవసవ aava-sava. n. A slight trawe. కూతాయ, సవసవ, సవసవగా or సవసవలుగా adv. Slightly, indistinctly, talf and half. కొద్దికొద్దిగా, గౌడజేడగా, చూచేయగా, "నాదౌష్ట్యంబు సవసవగా దెలిపి.” Swa. v. 32. సవడి Satne as సవ్వడి (q. v.) n. A fellow wife. సవతికొడుకు సలువ Same as పలుగ (q. v.) సల్లా "వము or సల్లవనము sal-lāpamu. [Skt.] n. Conversation, talk. పరస్పర సంభాష ణము, " వాక్యవిస్తర చ తురత్వమేర్పడగ సల్లపనం బొసరించునర్థితో జు." M. iv. i. 197. సల్లా Lo sal-lap-intsu. v. n. To talk or converse. పరస్పరము సంభాషించు. Acharya Shri Kailassagarsuri Gyanmandir 33 sava సభుభరించు See under సలుపు. సళ్లు or సవలు sallu. [Tel.] v. n. To become slack or loose. వదలు, జేరు, దాని ఒళ్లుని సళ్లిపోయినది his constitution is mech_broken_down. నడుము సళ్లు to be gone in the loins. "శబరకాంతల గుట్టుసళ్ల చెట్టు.” .” 8wa. iv. 115. n. Looseness, Black. 1883, వదులు. సళ్లించు sallintsu. (for సడ లించు.) v. a. To loosen, slacken. వదలం . A. v. 161. See సడలు. 'అనియుండు sallo-pilli-ans-y-undu. [Tel.] v. n. To be on good terms. కలిపి మెలసియుండు. సల్లపిల్లో అని యుండేవాడు | a facetious fellow, a jooose men. కలియ గలుపుగా నుండేవాడు, సరసుడు. సలువు Same as సలంగు (q. v.) సల్ల sallaki. (Skt.] n. The Gum Olibanum | సవతు savatu. [from Skt. సమతౌ.] n. tree, Boswellia thnrifera. అందుగు చెట్టు. Equality, likeness, similarity. సామ్యము, adj. Equal, similar. సమానము. " అద్దంపు మెరుగువాలారుగన్దవచూడ్కి క్రవణమండవ కాంతి సవతు గాX.” A. v. 70. టీ॥ పవతంగాగ, సామ్యమునుపొందగాను. ఎవ్వరు సవతించునందు బలవంతుడుపోవిధి.” P. ii. 31. .. సళించు salintsu. [Tel.] v. n. To grieve. దుఃఖించు. సభుపు Sce సలుపు. a step son. సవతితల్లి a step mother, తూరు తల్లి, మారటతల్లి, మారుడుతల్లి.. సవతిపోరు quarrel between two wives. 1 సవదండవల sara-danda-vala. [Tel.] n. A kind of net or snare. వాగురా భేదము. Kalahas. iii. 52. సవదరించు sava-darintsu. [from Skt. ధరిం చు.] v. a. To wear, put on, hold. ధరించు, వహించు, తాల్చు. “సరిగ నిరు గేల నందియల్ సవద bo." N. vii. 135. To bear, endure, సహించు, సపదరించుట యెట్లు బురరగోళమునందు సంతరూపావసావంబుదాక.” కాశీ. iv. సవదరీ sava-dart. n. A ship's bowsprit. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 1327 1328 1329 1330 1331 1332 1333 1334 1335 1336 1337 1338 1339 1340 1341 1342 1343 1344 1345 1346 1347 1348 1349 1350 1351 1352 1353 1354 1355 1356 1357 1358 1359 1360 1361 1362 1363 1364 1365 1366 1367 1368 1369 1370 1371 1372 1373 1374 1375 1376 1377 1378 1379 1380 1381 1382 1383 1384 1385 1386 1387 1388 1389 1390 1391 1392 1393 1394 1395 1396 1397 1398 1399 1400 1401 1402 1403 1404 1405 1406 1407 1408 1409 1410 1411 1412 1413 1414 1415 1416 1417 1418 1419 1420 1421 1422 1423 1424 1425 1426