Book Title: Dictionary Telgu English
Author(s): Charles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
Publisher: Asian Education Service

View full book text
Previous | Next

Page 1331
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 1322 సవి savi సవి sa vi. [Tel.] conj. Saying. ఇలి, జ్ఞని. " సపావియనియనని వ్యర్థమైదనర్చు.” ABA. iii. 101. ద్విజావళి పిండీకృతశాటికల్ పనితదా సంబుల్"." A. i. 108. CC సవిత or సవితృడు savita. [Skt.] n. The sun. సూర్యుడు. A father, తండ్రి. సవిత్రి savitri. n. A mother. తల్లి. సవిధము sa-vidhamu. [Skt.] adj. Near, proximate. సమీపము. R. v. 98. | సవిస్తరము sa-vistaramu. [Skt.] adj. Full, complete. సవిస్తరముగా in full, at length. సవ్యము savyamu. [Skt.] adj. Left, lett band. వామము, ఎడమ. అపసవ్యము the right. సవ్యకరము the left hand. జెందెమును సవ్యముగా వేసుకొనియుండినాడు he wore the Brahminical thread on the proper shoulder, i. e., the left shoulder. జెం దెమును వేసుకొని యుండినాడు he wore అవసవ్యముగా the thread on the wrong shoulder, i. e., బు the right shoulder. " 'నక్తంచకుండుదంచితగతి సవ్యదిశ కొత్తితీరు మన ప సవ్య గతింజా ళెంబుసహయం బోనిచ్చుచు." Swa. iv. 159. "నీరు కావు లా కట్టినీళ్ల దర్భల చేత సవ్యాపసవ్యతల్ చెల్లువారు, Rama Stava. Raj. ii. 74. సవ్యముగా yamu-ga. adv. Towards the left hand. ఎడ మగా, సవ్యసాది suvya-sāchi. n. Ambidex sav ter; a title of Arjuna, because he used both hands equally well. అర్జునుడు. సవ్యే కుడు savye-sht! udu. n. A charioteer, who stands on the proper side, that is, on the left. రథసారథి. సవ్వడి or సవడి savvadi. [Tel. సవ+వడి.] n. A trace. జెడ. సనీ sari. [Tel.] n. 'Soundness, beauty, health. good. బాను, కుదురు,, ఆరోగ్యము, [From Skt. సస్యము.] n. A crop. వరి మొద లైనపయిరు. A sprout or shoot, మొలక. . సమాయుధుని కీర్తి ససుల పైబడి మల్లి కాకుంజవిత Acharya Shri Kailassagarsuri Gyanmandir 64 తిమొగ్గలు తన్చి.” Vaij. i. 56. adj. Gond, sound, proper, well, he slthy, handsome, బాగైన, కుదురుగానుండే, ఆరోగ్యముగల. " ససిమెరుంగు మొత్తంబుల. " Swa. iii. 38. ససేమిరా what is the good of this ? ససిగా sasi-ga. adj. Well, properly, in good health. In good order or repair. బాగుగా, శ్రీమముగా, కుదురుగా. ఆమెకు ఒళ్లు సనిగానం డలేదు she is unwell or ill. స సుపు sasuvu. n. A sprout or shoot. మొలక. ససువుల గొన్ని సువులనడిగా.” R. iv. 6. adj. Mild, meek, సాధువు. saha సస్కాని sae-kani. [Tel.] n. A coin worth about eight pies. రెండు డబ్బుల నాణెము . సస్యము sasyamu. [Skt.] n. Produce, n crop, grain. వృక్షధాన్యాదిఫలము, పరి మొద లైనపంట. సస్సెము or ససి saarenu. kron సస్యము.] Same as సస్యము (g. v.) S సహ saho. [Skt.] n. The earth. భూమి. సహ or సహా adv. With, together with, even, also, too. కూడ, సహితము. ప్రస్తు తముసహ even now, and at this very time, and now too. సహకారము saha karamth. n. A grafted mango. తియ్యమామిడి చెట్టు. సహకారి or సహకారుడు sahu kari. n. An assistant, one who helps, సహాయుడు. సహశృతుడు sudha-kritadu. n. One who is assisted. ఉపకృతుడు. సహ గమనము saha-gamanamu. (sometimes corrupted into సాగుమానము.) n. Lit: going with. A widow accompanying her deceased husband, i.e., the immolation of herself on his pyre. Suttee. మగనిశవముతో కూడా రగలబడిచావడము, సహచరత్వము saha-charatramu. n. The being a companion. మిత్రత్వము. "విహీనసహచరత్వంబు విగతాయుధత్వంబు వాహ నా భావంబు నొందితి.” M. ix. ii. 97. సహచరి saha-chari. n. A female companion or attendant. స్నేహితు కాలు, తెలియ, A wife, భార్య. సహచరుడు For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 1329 1330 1331 1332 1333 1334 1335 1336 1337 1338 1339 1340 1341 1342 1343 1344 1345 1346 1347 1348 1349 1350 1351 1352 1353 1354 1355 1356 1357 1358 1359 1360 1361 1362 1363 1364 1365 1366 1367 1368 1369 1370 1371 1372 1373 1374 1375 1376 1377 1378 1379 1380 1381 1382 1383 1384 1385 1386 1387 1388 1389 1390 1391 1392 1393 1394 1395 1396 1397 1398 1399 1400 1401 1402 1403 1404 1405 1406 1407 1408 1409 1410 1411 1412 1413 1414 1415 1416 1417 1418 1419 1420 1421 1422 1423 1424 1425 1426