Book Title: Dictionary Telgu English
Author(s): Charles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
Publisher: Asian Education Service
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
1329
సాధ sādha
contrivance, expedient, tool, implement.. Authority, reason. నిష్పాదనము, ఉపకరణము, సామగ్రి, ఉపాయము, హేతువు. సాధన సంపత్తి ways and me an 8. మూలసాధనము the principal means. "చక్రగదాశంఖ శాగ్దాదిసాధను.” BX. సాధనీయము 8 sādhan-iyamu. adj. That which can be realised or accomplished, practicable. సాధింపదగిన.
సాధర్మ్యము
Lɔ sa-dharmyamu. [Skt.] n. Com. munity, equality or similarity of duty, office or property : likeness, comparison,
ఒక టేవిధ మైన ధర్మమును కలిగియుండడము, సామ్య "ఇటుల సాధక్యమించుకయేని లేని. " TR.
ము iv. 256.
సాధారణ ādhārann. (Skt.] n. The name of a Telugu year.
సాధారణము or సాధారణమైన sadha ranama. [Skt.] a. Usual, ordinary, citously, common. సామాన్యమైన, సహజ మైన ఆది వానికి సాధారణము he can rely
rasily master it. ఆసాధారణమైన విద్య” (T. ii. 41.) uncommon learning, profound learning సాధారణముగా sādharanamu-ga. adv. Commonly, ordinarily, generally, easily, సామాన్యముగా, అల్పముగా, అనన్యసాధారణము not common to others. సాధించు sadhintsu. [Skt.] v. a. To achieve, accomplish, effect, master, overcome, conquer. నెరవేర్చు, సమకూర్చు v. n. To peraist in saying, insist npon, affirm. కార్యము సాధించు to obtain thing by perseveratice. "ముక్తి సాధింపగలరు. " Vemas. 866. ఆ సొమ్మును చెల్లించివాడని సాధిస్తున్నారు they affirm that he paid the money. ఆ యడవిని సాధించిరి they subdued the jungle. చలము (or పగ) సాధించినాడు he wreniked his malice. See సాధకము and పాధనము. వాడు లేదని సాధించినాడు he persistently denied
the fact. ఆ అమ్మక ముంజరు లేదని సాధిస్తాడు he
makes it out that the sale never took
pl:uce. సాన or సాధువు ddle. adj. Trone,
167
Acharya Shri Kailassagarsuri Gyanmandir
సావు sāna
docile, tractable, gentle, good, not vicious. Pleasing, right, correct, fit. proper. Excellent, eminent. దుష్టుడుకాని, సాత్విక మైన, మనోహరమైన, ఉత్తమమైన, సుబద్ధమైన, మంచి, చెక్కని, సాధువైన ఆవు a quiet cow. సాధువు sadhuru. n. A good, meek, harmless or gentle person, a goodnatured or virtuous man, a saint. సాత్వి కుడు. మంచివాడు, తిన్న నివాడు. సాధులగు సేద వారికి నెగ్గుల్,” M. I. i. 130. సాధ్యము
sadhyamu. adj. Possible, attainable, prictionble, tructable. సాధింపదగిని. n. The twenty second rstronomical Yoga. గ్రహ
యోగములలో నెకటి. సాధ్యామస్వారము
sādhy-anusvaramu. n. The changeable sunna (n) which may be inserted accord. ing to circumstances, as in అల్లుడు,
అల్లుండు, అతడు, అతఁడు, సాధ్యుడు
8a
Aayudu. n. One who is easy, docile, gentle or reasonable. సాధింపదగి; వాడు, సులభుడు, మెత్తనివాడు. పీడు సాధ్యుడు వారు అసాధ్యులు he may be mastered but the:: cannot be mastered. An inferior deity, or demigod. సాధ్వసము sadhyasamu. n. Fear, terror. భయము, సాధ్వి Mdhri. n. A good woman, & chaste wife. పతివ్రత. సాధ్వీతుడు sadhritudu. n. A saint, a
chaste or holy man. ముని.
సాన sama. [from Skt. శాణ.] n. A wiletstone or hone, a grind-stone. A stone on which sandal paste is prepared. A piece of stone, metal or wood on which jewels are polished. పదును పెబ్బేరాయి, గంధమునూరే రాయి, రత్నములు చక్కబెట్టేశాణము, వజ్రాల
a machine on which diamonds are
eut and polished. సానపట్టడము sāna
pattadamu. n. Grinding or polishing. సానపట్టు sāna-pattu. v. a. To grind a knife, razor or sword: to cut and polish K018, ఎదును పెట్టు, రత్నములకు మెరుగు పెట్టు. సానపెట్టని జంపు 21 ment or minished
ruby
For Private and Personal Use Only