Book Title: Dictionary Telgu English
Author(s): Charles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
Publisher: Asian Education Service
________________
Shri Mahavir Jain Aradhana Kendra
సర ఊడి
www.kobatirth.org
1315
సరసు Same as సరస్సు. (q. v.)
|
సరస్వతి sa-ras-vati. [Skt.] n. Speech. The goddess of speech. A certain river. వాక్కు, వాగ్దేవి, నదీవి శేషము. సరస్వతి కెర్రీ sarasvati-jerri. n. A centipede. కుటరా జము. సరస్వతి పురుగు a name of the shining green lizard with a red tail. రక్తపుచ్చి, నలికండ్లపాము,
సరస్సు Same as సరసి (q. v.)
సరాగము sa-rāgamu. [Skt.] n. Friendship, intimacy. ఒద్ధిక.
సూతి sarati. [Tel.] n. A chamber, room, apartment. అంకణము, "మొదటిస రాతిబాటి యటముంగలిXద్దియ కొంతసేవు సచ్చుడమున కొల్వా #S." Satya. iii. 5. A curtain round a sal, సుడారము చుట్టు నేర్పరిచిన తెర. సరాజు or షరాలు sarabu. [H.] n. A shroff, banker, money changer, cashkeeper.
సరాళము or సరళము saralam. [Skt.] adj. Bary, free, dear. ధారాళమైన. సరా శముగా saralamu-ge, adv. Easily, freely, without difenlty. ధారాళముగా, తిన్న గా. నాకు పాడుటకు గొంతు సరాళము గానుండలేదు my throat is not clear enough to sing. సరాసరి sang-sari. [Tel. సరి+సరి.] n. An average. సగటు, సమత్వము. ఆ పద్దులను సరాసరి Dong make an average of the items. adj. Average. సగటైన. ఆ గుర్రములకు సరాసరి వెలయేమి what is the ávernge price of the horses? ex అగుర్రములకు సరాసరివెల మున్నూరు రూపాయీలు అవును the average price of these horses is three hundred rupees. సరాసరి or సరాసరిగా adv. Equally, alike, on an average. సగటుగా. అన్నీ సరాసరిని ఎంతకు ఇస్తావు fo. what will you sell all together?
ఆ గ
సరి sari
sari. [from Skt. సదృశం.] n. The end. అంతము. Similarity, likeness. సామ్యము, సమానము, సమము, Propriety, fitness, యుక్త ము. (From Skt. సరఒ] n. A garland, wreath. హారము, See also సరియ. ఆ వంశము ఇతనితో 'సరి that family terminates with him. సరిలేనిమాణిక్యము a matchless gem. నెలసరికి at the end of the month. ఆ దినము సరికి up to that day. నీకు నాకు సరి there is an end of everything between us. సరికాని వారు those who are not equals. " సరికాని వారితో సరసమాడెడువాని” (Kalahas. i. 66.) be who takes liberties with such as are not his bquala. సరికానిపని improper bePhaviour or conduct. సరికి సర్ tit for tat. గోధుములు బియ్యానికి పరిశీసరి ఇస్తారు they barter wheat for an equal quantity of rice. సరికొసరి చేసినాడు he repaid them sooording to what they bad done. సరి adj. Equal, like. సమము, ఈ డైన. Just, right, proper, fit, correct, suitabటి, యుక్తమైన, తగిన, Corresponding to. Even, level, not odd, మిట్టపల్లములు లేని. Ended, Anisbed, సమా త్తము. అతనికి సరిలేడు be has no equal. రాత్రి అయినా సరే పగలు అయినా సరే be it day or be it night. ఇది సరికాదు this is not right. ఈ ఉత్సవము నేటితో సరీ this feast it finished with this day, adv. Equally. సముగా, సరిగా. Fully, పూర్ణముగా. “జలధి జలధియు సరిబోరుకరణి,” DRY. 2224.
సరిబల్కు మని యదల్చు." T. iii. 143. సరి (interj.) Well! Yes! very well! very good! Aba! Aba! Oh! బాగాయ్; అంగీ కారార్థము, సరికట్టు sari-kattu. v. n. To be equal or similar. దృష్టాంతముగు v. To attempt, యత్నించు. Bee సరిపడు below. సరి కడతూ sari-kadatsu. v. a. To exceed, excel. ముందుమించు, మీరు, అతిక్రమించు. సరిగా sari-gā. adv. Equally, abreast, - properly, rightly, correctly, in good
Acharya Shri Kailassagarsuri Gyanmandir
f
For Private and Personal Use Only