Book Title: Dictionary Telgu English
Author(s): Charles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
Publisher: Asian Education Service
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
విధం vidha
God. విధిలేక వెళ్లినాను having no alternative I went there. పదిదినములు నీవు ఇక్కడ ఉండక విధిలేదు there is no alternative, you must remain here for ten days. నావిధి సేమందుకు this is my fate, what can I say? విధివశమున దొరికినది, లేక, చిక్కినది it was found by chance. యథావిధిగా నడిచినది it was done scoording to rule. విధించు vidhintsu. v. a. To order, com. mand, ordain, prescribe, allot, adjudge, assign. ఆజ్ఞాపించు, నిర్ణయించు, ఏర్పాటు చేయు, కట్టడ చేయు. వానికి ప్రాయశ్చిత్తము విధించివారు they appointed him a penance. ఈశిక్ష విధింపబడినది this punishment was awarded. యాభైరూపాయలు అపరాధము (లేశ, జులమానా) విధించినారు they sentenced hin to pay a fine of Rs. 50. విభ్యుక్తము v i d h. y . k t a m u. adj. Prescribed, legal, యథావిధియైన, విధ్యుక్తము గా
vidh-yukiamu-ga. adv. Legally, in proper form or manner, యథావిధిగా. విధుంతుడుడు vidhumtududu. [Skt.] n.
A name of Rahu, రాహువు.
1185
విధురము ridkuramu. [8kt.] adj. Agitated,
distressed, overcome with anxiety or
distress; bewildered, confused. Separate, | absent, భవిషళ మైన, విహ్వలమైన, ఎడబాటు శొందిన, వైక ల్య ముస్తొందిన. విధురుడు vidhierudu. n. A widower, భార్య వచ్చినవాడు. విధువు vadhuvu. [Skt.] n. The moon, చంద్రుడం. Vishnu, విష్ణువు. విధూతము vi-dhitamu. [Skt.] adj. Shaken, కదలింపబడిన. Left, let go, thrown, విడువబడిన. విధశాతి, విధవదము or విభవము vi-dhuti. n. Shaking, tremor, trembling, కదలించుట.
విధేయము vi-dhēyamu. [Skt.] adj. Obedient, చెప్పినట్టువినే. వినయవిధేయముగా with hum. ble obedience. విధేయత ra-dhēyalu. n. Obedience. విథేయ శేషణము t-dhēya
visusanamu. n. An adjective coming after
Acharya Shri Kailassagarsuri Gyanmandir
వినా vibi
ite noun. విధేయుడు vi-dheyudu. n. One who obeys; an obedient man. చెప్పినట్టు వినువాడు, వినయముగలవాడు.
విధ్వంసము vi-dhvamsamu. [Skt. వి+ధ్వం సము.) n. Great ruin, destruction. మిక్కిలి ధ్వంసము, నాళము. విధ్వంసితము vi-dhvamattaru. adj. Ruined, destroyed, పొడు చేయబడ్డ
వివతము vi-matamu. [Skt.] adj. Bowed, bent, stooping, humble, modest. Trained, disciplined, వంగిన, సమ్రమైన, గురుశిక్షిత 1. De vi-nati. (2+50.) n. Humility, modesty, reverence, వినయము. A salute. tion, bowing, నమస్కారము. వివరుడు vi-matudu. n. A humble, modect or unassuming man, వినీతుడు, ఇమ్రుడు.
విడని vinani. [Tel. from విను.] adj. Unbeard of, not heard of. శ్రతము కాని. Not hearing. వివనివాడు a deaf man. 3626 vi-nawitamu. [Skt.] adj. Much bowed down, declined, humbleel, oonquered, మిక్కిలిపించబడిన, వంగినా, జయింప బడ్డ.
వివక్రము ei-amramu. (9kl. పి+: మ్రము.] adj. Much beat, bowed, humble, modest. మిక్కిలి వంగి, లొంగిన.
విజయము vi-nayumu. [Skt. వి+: యము.] n. Humility, modesty, gentleness, mildness, reverence, వినతి, వినమ్రత, వినయపూ ర్వకముగా or వినయవిధేయముగా humbly. విజయవయుడు vi-naya-vantudu. n. A huable man, - సమ్రతగలవాడు. వినయవర్త మధు vi-mays-vartamudu. n. One who &cta hambly, నమ్రతతో నడచుకొనువాడు. వినా or వినాగా vina. [Skt.] ády. Save, except, witheat. తప్ప. వినాయించు or వి Tela vinspintsu. v. a. To exoops, exclude, make an exception of, leneer ions of account, తప్పవిడుచు, విడిచిపెట్టు.
For Private and Personal Use Only