Book Title: Dictionary Telgu English
Author(s): Charles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
Publisher: Asian Education Service
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
సంకు anku
107
సంకు sanku. [from Skt. శంఖము.] n. A shell, a conch. సంకుటుంగరము a ring made of shell. పంకువూ సలు beads made of shell. “ సంకుటద్దములు,” Pal. 81. సంశుమూరిగు ర్రము sanku-nīti-gurramu. n. An sss.
గాడిద.
సంకుబిందు eam-kuchinta. [Skt.] v. n. To shrink, shrivel, contract, close up. సంకుచితము san-kuchitamu. adj. Shrivelled, contracted, narrowed, closed. ముడు తలుపడిన, ముడుచుకొన్న, ఇరకటము గానుండే. | స్థలము సంకుచితము గామన్నందున as this place is not roomy.
ఈ
సంకుమదము See under సంకువు. సంకులము sankulamu. [Skt.] adj. Spread, వ్యాపించిన. Crowded, perplexed, confused, agitated, ఎడములేక నిండిన, ఒకటితో నొకటి కలిపిన.
సంకువు sanluvu. [Skt.] n. A civet cat. జవ్వాదిపిల్లి. సంకుమదము sanku-madam.. n. Civet. జవ్వాజి.
సంకెల or సంకీలియ sankela. [from Skt. శృంఖలము.] n. A fetter, or iron. సంకేల వాదు sankela-vadu. n. A convict, a prisoner in irons.
n.
An
సంకేతము sanketamu. [Skt.] appointment, agreement, compact, engagement, ఏర్పాటు, ఒడబాటు, నిష్కర్ష, నిర్ణయము. A provision, a matter or point previously arranged. A sign or signal, a token or intimation, generally without words; a nod, wink, beck, indicative
gesture, గురుతు, సంజ్ఞ. A name పేరు. A place of assignation, a rendezvous, ముందుగా మాట్లాడి నిష్కర్ష చేసికొన్న స్థలము. A. v. 135. "సంకేతంబులనుండక.” Swa. iii. 45. adj. Appointed, fixed, ordained, stipulated, contracted for, agreed upon. నిర్ణీతమైన, నిష్కర్ష చేయ బడిన, ఏర్పరచుకోబడిన. సం కేటచామము a technical nume, a name
Acharya Shri Kailassagarsuri Gyanmandir
సంక్ర unkerd
agreed upon but different from the real name. సంకేత పదము a technical word, & technicality. సంకేతస్థలము or సంకేత స్థానము
a place of rendezvous, a place of assig
nation. నిర్ణయించుకొన్న చోటు. సంకేతిందు sankētintsu. v. a. To appoint, assign, fix, contract for, agree upon, నిష్కర్షచేయు, నిర్ణయించు, ఏర్పాటు చేయు. To give a name to, పేరు పెట్టు. “వెరవక సంకేతించిన తెరుగుని నయ్యె డకువరుగు దెంచు,” M. IV. ii. 282. సం కేరితము sanketitamu. adj. Appointed, fixed, ordained, stipulated, contracted for, agreed upon, నిష్కర్షచేయబడిన నిర్ణయించ ఒడిన, ఏర్పరుచుకొనబడిన.
సంకోచము aan-köchamu. [Skt.] n. Shrivelling, contraction, shrinking, shutting, closing, ముడుచుకోవడము, ముకుళించడము, Narrowness, straitness, ఇరుకు. Backward. ness, diffidence, bashfulness, modesty, జేంకు, బిడియము, Hesitation, reluctance, సంశయము, సంకోచించు san-kichintu. v. n. To shrivel up or contract. To nesitate, be reluctant, be baahful or timid, ముడుచుకొను అనుమానించు, వెనుక దీయు, జెంకు.
సంక్రందనుడు aan-krandanudu. [Skt.] n. An epithet of Indra. ఇంద్రుడు..
సంక్రమము &an-kramamu. [Skt.] n. Difioult
progress, advance through difficulties. The transit of a planetary body through the zodiac, గమనము, గతి, సూర్యాది గ్రహములు ఒక రాశినుండి మరియొకరాశికి పోవడము, A causeway, a bridge, వంతెన. సంక్రమణము
&
sankramanamil. n. The passage of the sun or planetary body from one sign of the zodiac into another. సూర్యాది గ్రహములు ఒక రాశిని విడిచి మరియొకరాశికి పో నడము. సంక్రమించు su-kramintsu. v. a. To encroach on, ఆక్రమించు. To enter, ప్రవేశించు. సంక్రాంతి san-kranti. n. The
For Private and Personal Use Only