Book Title: Dictionary Telgu English
Author(s): Charles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
Publisher: Asian Education Service
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
సంపం sampan
www.kobatirth.org
1286
నము morning or evening prayer. ప్రాతస్సం ధ్యావందనము matins. సాయం సంధ్యావందనము vespers. సంధ్య వార్చు to perform matins or veapers. సంధ్య త్రాడు the sucerdotal thread. జెందెము. Vema. రHO. సంధ్యా కాగము sīndhya ragami. n. The redness of the evening sky. సంక్షో కెంపు.
సంపంగి, సంపంగె, సంపగియు or సంపెగ sampangi. [from Skt. చంపక .] n. The 'gold flower', Mirhelia champaka. చంపకము. A species is కొండ సంపంగి. H. iv. 19. (Note: This flower is called by all the synonymes of gold, as మ వర్ణపుష్పము, బంగారు పువ్వు, ke., &c. No bee will touch this fragrant flower.) సంపంగినూనె a fragrant oil extracted from this lower. తీగ సంపంగి & certain creeper with yellow fragrant blossoms, నేలసంపంగి a kind of long white flowering creeper. ఫలసంపంగి or సకలఫల సంపంగి Artabotrys ouloralismus, మనోరంజితము. (Watts). సం వంగిపురుగు sampangi-purugu. n. A wasp. తుమైద. సంపంగిపూవర్లు, సంవగెలు. సంపె గలు or సంపెంగలు sampangs-pi-vadlu D. A certain sort of rice. H. iv. 158. సంపత్తి, సంవత్తు or సంవద &alli. [Skt.] n. Fortune, riches, wealth, prosperity.
ఐశ్వర్యము, కలిమి, శ్రేయస్సు. " ఇంద్రియం బులును పాటవ సంపదబొందె. " M. XII. ii. 158. సంవత్క రము sampat-karami. adj. Causing or bringing prosperity. శ్రేయస్క రమైన సంపదధికుడు a wealthy man, మిక్కిలి భాగ్యవంతుడు సంపన్నము sampam namu. adj. Wealthy, prosperous, enriched or endowed with, possessed of, సంపదతో కూడుకొనిన, సమృద్ధమైన సంపన్నుడు
84 m
pannudu. n. A wealthy man. (In com. position,) one who is endowed with or possessed of, సమృద్ధుడు, సహితుడు. అర్థ సంపన్నుడై being wealthy, ద్రవ్యముగలవాడై.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
సంపూ sempu
సంపర్కము &arkamu. [Skt.] n. Union, connection, contact, కలయిక, చేరిక, కూడిక. సంపాకము sampakamu. [Skt.] n. A tree, Cassia fistula, ఆరగ్వధము, రేల చెట్టు. సంపాటము sumpatamu. [Tel.] n. Weigh:
ing a jewel with all things connected with it.
సంపాతము sam-pātamu. [Skt.] n. Descending, falling, coming down, a fall. పతనము, పాటు,
సంపాదనము Kam-padanamu. [Skt.] n. Acquisition, earning, getting, acquiring. డించుట, సంపాదించుట, ఆర్జనము, 咖
So sampa-dintsu. (or vulgarly wo యించు) v. a. To procure, aoquire, get, earn. గడించు, ఆర్జించు, సంపాదకుడు scmpddukudu. n. One who earns, or acquires, సంపాదించువాడు. సంపాదితము sampa. ditamu. adj. That which is earned or acquired. సంపాద్యము sampadyamu, n. That which is fit to be earned, గడింపదగిన. Also, (colloquially) getting, acquiring, earning. సంపాసారి sampa-sāri. n. A merchant, వైశ్యుడు.
"ద్వి॥ కోటికి బడగెత్తి కోతకువస్తువులు,
పాటించియొసగు సంపాసారులార.”
హరిశ్చ. ji. సంపుటము samputamu. (9kt.] n. A casket,
a covered box. vers. A volume of a book
or magazine. సంపుటించు samputintsu. v. a. To close as a flower. To fold the arm. ముకుళించు.
సంపూజనము sam-p i j nn a m u. (Skt.] n. Honouring, veneration, esteem, treating with respect. మిక్కిలి గౌరవించడము, 'సమ్మాననము, ఆదరము, సంపూజనీయము sampijaniyamu. adj. Honourable, respected, venerable, గౌరవింపదగిన, ఆదరణీయము. సంపూజితము vam-pijilerma. adj. Honored, respected. గౌరవింపబడిన, మాననీయమైన.
For Private and Personal Use Only