Book Title: Dictionary Telgu English
Author(s): Charles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
Publisher: Asian Education Service
________________
Shri Mahavir Jain Aradhana Kendra
JX vēķa
www.kobatirth.org
1233
వేవుర Hame &8 వేగురు. (g. v.)
వేశము vēsamu. [Skt.] n. A house in general. గృహము. The abode of barlots. వేశ్యలవాడ. వేశము vēsmamu. n. A house. ఇల్లు. H. ii. 920. వేశ్య or వేశ్యాంగన
vAsya. n. A harlot, a prostitute. harlot's love,
బోగముది. వేళ్యామోహము pretended affection.
వేషము or వేశము vēshamu. [Skt.] n. Dress, garb, habit, a fashion or manner of dress, costume, a disguise or guise. వస్త్రభూషణాదులు అలంకరించుకొనడము. కూరు వేషము a false garb, a disguise. . తక్షకుండు నగ్న వేషధరు డై." M. 1. i. 151, వేషము వేయు to put on a disguise. కృష్ణ వేషము వేసినాడు or the dressed or disguised himself as Krishna. తలనొప్పిగానున్న దాని వేపము చేసినాడు he feigned a bead-ache. వేషగాడు raha-gadu. n. An actor; an impostor, వేషములు చేసేవాడు. వేష ధారి věsha-dhari. n. A person in disguise, a hypocrite, an impostor, మారు వేషము వేదు కొన్న వాడు. వేషాలమారి vishala māri. D. One who feigns, a pretender, a cheat, మాయల మారి వేషి kht. p. One who is
"
lisguised. వేషధారి. ·‘ఇంద్రుడు ప్రియంబుగ గౌతమ వేషియైనవాడని,” BRY. v. 37.
HBr vèshtanamu. [Skt.] n. Surrounding, encompassing. చుట్టుకొనడము, వేష్టించు
vantintan. v. a. To surround, encom. pass, eno: cle; to wrap round, twist round. చుట్టుకొను, చట్టు. వేష్టితము veshti. tamu. adj. Surrounded, encompassed. చుట్టుకొనబడిన. వేష్టము vēsh!amu. n. Gum, resin. wok. A hedge all round,
చెట్టు వెలుగు. వేష్టువు vēshtura. (from వేష్టనము.) n. A garment, దోవతి. చేసంగి, చేసగి or వేసవి rēsangis [from Skt. వైశాఖ.] n. The summer, the hot se8800,
155
Acharya Shri Kailassagarsuri Gyanmandir
J vaika
ఎండకాలము, శ్రీ షర్తువు. వేసంగి సెలవులు mid
summer holidays.
వేసట vēsata. [Tel. from వేసరు.] n. Fatigue, weariness, vexation. అలయిక, అలసట, శ్రమ ము, వినుకు. "జలము ద్రావి వేసటదీరనచోట.” Sar. D. 209.
వేసడము viradamu. [from Skt. వేసరము.] n. A mule. కంఠేర గాడిద. [Tel.] A kind of hawk, ఒకవిధమైన డేగ. “విడివడి గైజు నొక పెద్ద
వేసడంబు." Swa. iv. 85.
వేసము vēsamu. [from Skt. వేషము.) Same శిరి వేషము (q. v.) Plu. వేసాలు, "వేసాలె భువిలో గ్రాసాల కెగాకముక్తికలిమికి నేలా..” వేసగాడు vēsa-gadu. n. A person in disguise, a masker, అవ్యవేషములు వేసికొన్న వాడు. వేసాలమారి veella-mari. n. One who feigns, నూయలమారి. వేసరము vaaramu. [Skt.] A mule. వేనుడ ము. (Tel.] n. Fatigue, trouble, vexation, శ్రమము. వేసరి odaari. n. A tormentor, బాధకుడు. వేసరించు vaarintsu. v. a. To fatigue, vex, or disgust. విసికించు, అలస టమెందించు, శ్రమ పెట్టు. వెసరు or వేసాకు vēraru. v. n. To be fatigued, vexed, disgusted, విదుగు, అలసటపడు, బడలు. To be troubled or paired, శ్రమపడు, నొచ్చు. To be grieved, విచారమునొందు.
వేసవి Same as వేసంగి. (g. v.) వేస్త్రము Same as వేసడము. (q. v.)
avai
వైకతశము or వైశ్రవ్యతము vai-kakaha
kuru. [Skt.] n. A garland worn like a sash. జెందెమువలె వేసికొనపూదండ
నైకటికుడు vaikatikudu. [Skt.] n. A lapidary. రత్నములు సానబట్టేవాడు. వైకల్పితము vai-kalpikamu. [Skt. from వికల్పము.] adj. Doubtful, alternative.
For Private and Personal Use Only