Book Title: Dictionary Telgu English
Author(s): Charles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
Publisher: Asian Education Service
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
3g shidgn
a fowler, వేటకాడు. షికారు shikaru. n. An airing on foot or horseback, a walk or ride. షికారుకు పోవు to go out for exercise. షికారుకుపోయినాడు he is gone out for a walk or ride.
1274
షిద్గుడు shidgulu. [Skt.] n. A libertine, gallant, paramour. విటుడు.
షు shu
షుమారు [H.] Same as సుమారు (q. v.)
షో sho
సోదశము shilapamu. [Skt.] adj. Sixteen, sixteentb. పదునారు, పదునారవ, పోడశోప చారములు sixteen acts of divility. అది వానికి షోడశోపచారములు చేయుచున్నది she does every thing he wants. పూర్ణుడైన చంద్రుడు the full moon in its splendor. n. A funeral rite celebrated on the twelfth day after a death, in which sixteen Brahmins are fed. చచ్చిన పండ్రెండ పనాడు పదహారుగురికి భోజనము పెట్టే కర్తము,
షోడశ కళాపరి
స
స ఃa. The letter s as in sat, so, to. It is called వ్యాస సకారము or సులభసకారము to distinguish it from the other sibilants శ+ప
స 8a. [Skt.] (Incomposition, with, together with. సకుటుంబముగా together with one's family. X having (or endowed with) properties or qualities, సజాతీయము of the same tribe, of the same species. సటీక accompanied with a commentary. w యుడు one who is kind or good. సపత్రము having wings, రెక్కలుగల. సమరకముగా in full detail, aircumstantially, with all the particulars, minutely, దాచకుండా సమూల ము together with the root, having a root, entiro, వేరుతో కూడా, యావత్తు. వారు సమూల ముగా నాశమైనారు they are ruined, root
Acharya Shri Kailassagarsuri Gyanmandir
”
and branch. సమేలంపు derisory, atirical. "సమేలంపుమాటల మేలమాడు." Vish. vi. 19. సయుక్తీకము reasonable, logical, rational. సరయత with speed, త్వరగా. "సరయతవచ్చి వెల్వడిహరము చెంతరథంబుడిగ్గి." T. iv. 193 సలక్షణము classical, beautiful, bandsome, లక్షణయుక్తమైన, అందమైన. సలక్షణమైన పడుచు s' handsome girl. సలలితము beautiful, lovely. " సలలితకళానిధి. ” T. Pref. 87, సవిస్తారముగా at full length, extensively, with all the particulars, oompletely, to the full, వివరముగా, సవినయముగా respectfully. సవినయుడై modestly. సహీ రణ్యోదకపూర్వకముగా entirely; (lit. with money and water)-a phrase used in making gifts. సహృదయుడు & good hearted man. సహేతుకము reasonable, well grounded. కారణముతో గూడిన. సహేతుక ముగా with the reason or the grounds, కారణసహితముగా, పాళూతము significant,
అభిప్రాయసహితమైన, సాకూతక్షితము a wanton glance. A. iv. 41. సానుకూలము favour or kindness, success, ఉపకారము. ఆ పని దానికి సానుకూలమైనతరువాత when he succeeded in that affair. అది సానుకూలముకాక పోయినది it did not succeed. సానుకూలము favourable, kind, ఉపకారమైన, సానుకూల మా favourable word. సానుకూలముగా favourably, kindly, ఉపకారముగా, సోపు త్న్యము the condition of a oo-wife, the state of being or having a rival wife, సవల్నీ భాసము, సపతితనము, నీకనుపమపాప క్న్య సంపాదనంబు" A. ii. 24. సావర్న్యి ముసను గాక సైరింపగల జయేకడ సపత్నీ." N. iii. 122. పాపత్న్యుడు an enemy, శత్రువు, the son of a co-wife. సపత్నీపుత్రుడు. సాపరాధి a culprit, offender, sinner, ho who is guilty, చేరస్థుడు. సావకాళము leisure, spare time, an interval, తీరిక, వ్యవధానము, సొవ ధానము గా carefully, diligently, attentively, with due hood, జాగ్ర Cü
For Private and Personal Use Only
H