Book Title: Dictionary Telgu English
Author(s): Charles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
Publisher: Asian Education Service
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
విశ visn
పరిశుద్ధమైన. Evident, apparent, manifest, స్పష్టమైన విశదదురతులు downright villaina. Charitra ii. 1673. n. Clearne88, స్పష్టము. విశదపరచు, విశదము చేయు o] విశదీక | రెండు disada-parutsu. v. v. To particularise, explain, define, manifest. స్పష్టము తెయు. విశదమగు visadam-agu. v. n. To come to light, become clear or known. స్పష్టమగు. అతని జాబువల్ల ఆ సంగతులు విశదమ
his letter will explain or make clear those matters. తమకు విశదము కావలెనని వ్రాసి డాను I have written this for your inform. ation. విశదములు visadamulu. n. plu. Mattors, things, particulars. వివరములు. విశయము vi-gayamu. [Skt.] n. A dwelling place, వాుస్థానము.
Nogán vi-jalyamu. [Skt.] adj. Boneless. Thornleus. Free from care or pain. నిర్గతశూలము, నిష్పీడము. విశల్యకరణి
vi-salya-karani. 1. A plant, Echites dicho
toma, (Rox.) సంజీవి. విశల్యుడు vi-saiyudu.
n. One who is free from tborns or spikes, one who is released from care or pain. నిర్గతూలుడు, పెరకబడిన కులము గలవాడు, బాధ లేకుండా చేయబడ్డవాడు. * అంతరఘువరుండు సుగ్రీవాదులంవి శల్యులజేసియలగుచుండె.”
BRY. i. 925.
vi-sasanamu. [Skt.] n. Killing, slaying, slaughter. చంపడము, సంహరించ
/
డము. విశసించు ti-sasin¢su. v. a. To kill, Blay. చంపు. “పరగగడ్డితినెడు పశువులవిశపించి మనుజులుతిని భువినిమాల లైరి. ” Vema. 1530. విశాఖ vi-sal;ha. (Skt.] n. The name of the 16th lunar mansion. విశాఖము 01sakhamu. n. The act of standing with the legs about a foot apart from each other. విలుకాడు రెండుకాళ్లనడుమ జేనెడెడము గలుగ నిలుచుట. A spindle, నూలువడికేకదురు. adj.
Branobless, శాఖను లేని. విశాఖుడు |
vi-sakhudu. n. A name of Kumaraswamy. కుమారస్వామి.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
50% vişn
విశాయము ri-sāyamu. [Skt.] n. Taking rest by turns (as applied to watchmen). A turn, పర్యాయము. విశారదుడు ri-sāradudu. [Skt.] n. One who is learned, or wise, బాగా చదువుకొన్న వాడు, విద్వాంసుడు. A clever or skilful, famous, or celebrated man; an adept or expert. ప్రజలుడు. ప్రసిద్ధుడు, విబుధ్ధుడు, నేర్పరి. "జ్ఞా న మెక్కడబోయెధర్త విశారదుండవు,” Rukmangada. iii. 232.
విశాలము rigdalanu. [Skt.] adj. Large, wide, broad, great, spacious. విస్తీర్ణ మైన, విరివి యైన, గొప్ప. ఆ యిల్లు విశాలముగానున్నది that house is a large one. విశాలత లోisālata. n. Width, breadth, వెడల్పు, విశాలాక్షి - sal-ākshi. n. An epithet of Párvati. Lit. Large-eyed.
విశిఖ vi-sikha. [Skt.] n. A bigh way, or carriage road. వీధి, రాజమార్గము. విశిఖము vi-sikhamu. n. An arrow, బాణము,
విశిష్టము vi-sishtamu. [Skt.] adj. (In composition.) Endowed with, possessed of, having. కూడు కొన్న, గల. Excellent, superior, distinguished. ఉత్త మ మైన, ఉత్కృష్టమైన విశిష్టుడు ri-sishtudu. n.
One who is endowed with, or possessed of. కలవాడు, కూడుకొన్న వాడు. సద్గుణవిశిష్టుడు one who is endowed with noble qualities.
విశిరస్కుడు vi-saraskudu. [Skt.] adj. Be. headed, headless. తలనరకబడిన. వాణ్ని విశిర స్కునిగా జేసిరి they beheaded him, విశీర్ణము vi-sfrmamu. [Skt.] adj. Loosened,
that has lost the cohesion, or connection of its parts; that has fallen or is falling to pieces: వదలిన, విచ్చిపోయిన, వీడిపోయిన, రాలిపోయిన. Withered, decayed. శిథిలమైన, జీర్ణమైపోయిన.
విశుద్ధము va-suddhamu. [Skt.] adj. Pure,
clean, cleansed, purified, pious, holy,
virtuous, నిర్మలమైన, పవిత్రమైన, విశుద్ధి
For Private and Personal Use Only