Book Title: Dictionary Telgu English
Author(s): Charles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
Publisher: Asian Education Service
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
D: viha
www.kobatirth.org
1205
యా.
విహారము vi-haramu. [Skt.] n. A walk for pleasure or exercise, & tour, trip, ramble, roaming, play, pastime, sport, excursion, వేడుక గాతిరుగుట, సంచారము, భ్రమణము, కేళి. లీల, యా త్ర. A Buddhist monastery, బౌద్ధాల యము. విహారి or విహారుడు mhan. n. One who takes a walk for pleasure, wo-co చువాడు. వారు ఉద్యాస విహారులైయున్న వేళ while they were walking in the park. విహాసము or విహసితము vi-hāsamu. [Skt.] n. A gentle laugh, a smile. చిరునవ్వు. విహితము vi-hitamu. [Skt.] adj. Ordered, prescribed, ordained, విధింపబడిన. Fit, prope:', right, orderly, necessary. Friendly, intimate. Placed, deposited. Done, made. యుక్తమైన, అనుకూలమైన, ఉంచబడ్డ, చేయ బడ్డ. వారి గ్రామములు దోచుట విహితము కాదని considering that it is not proper for us to plunder their villages. " ఇమ్మహాభారతంబి ముల బాయక నిహితావధాను లైవినుచునుండువారికి. ” M. I. i. 114. విహితము vi-hilamu. n. Friendship, intimacy. Propriety, fitness, justice. స్నేహము, యుక్తము, న్యాయము. అది విహితమే that is proper. అది విహితము కాదు that is not proper. విహితముగా vilutamu-ga. adv. In & friendly manner, on good terms, స్నేహముగా, అనుకూలముగా. విహితుడు vr-htudu. n. A friend, companion, ally. స్నేహితుడు, అనుకూలుడు. తమ కు విహితులైనవారు those who are your friends.
C
విహీనము vi-kinamu. [Skt.] adj. Destitute of, devoid of. లేని. విహీనముగా c-hinumu-gā. adv. Without, లేక. బుద్ధివిహీనముగా senselessly. విహీనుడు vr-himudu. n. One
విహ్వలము vihvalamu. [Skt. j adj Dis. turoed, discomposed, disquieted, agitated; Satifected with fear, sorrow, &c. భయాదుల
Acharya Shri Kailassagarsuri Gyanmandir
vigu
చేత అవయవస్వాధీన తతప్పిన, ఉద్విగ్న మైన. “భయ విహ్వలమతు లై.” Anirud. iii. 163. విహ్వలత విహ్వలత్వము rihvalatu. n. Disturbance, disquiet, perturbation. ఉద్విగ్నత. విహ్వలించు vihvalintsu. v. n. To be dis
or
quieted or affected with fear, sorrow, &c. ఉద్విగ్న మగు. "వెరచిశతధన్వుడంతయు విహ్వ లించి అన్యులెరుగక యుండె నేకాంతమునను.” Vish. vi. 290. విహ్వలుడు vihvaludu. n. One who is disturbed, agitated, disquieted or affected with fear, sorrow, &c.
1
35
ఉద్విగ్నుడు. "విషాదవిహ్వలుండై. P. i. 446. “విన లేక శిష్యులు విహ్వలు లగుచు.” I.. xiii. 146.
å vi
వీర or వీడు vika. [Tel. from వీగు.] n. Strength, బలము. Valour, courage, శౌర్యము, ధైర్యము. Joy, exhilaration, enthusiasm, ఉత్సాహ ము. Pride, haughtiness, విజృంభణము, గర్వ ము, ఉన్నతి. Running away from a battle, flight, retreat, యుద్ధమువలన ఫారిపోవుట, Dirgrace, అవమానము. Humility, దైన్య ము. Similarity, similitude. సామ్యము, పో లీక. Bulk, largeness. సౌల్యము. Manner, విధము. " ఘనుడప్పార్థుడు గాండీవంబుగొని వీక న్నారియెక్కింప బోయిన దోళ్ళ దొలంగి."
Vish. viin. 299.
వీటి viiksha. [Skt.] n. Sight, view. చూపు, దృష్టి. వీక్షణము vikshapamu. n. Seeing. అపలోకనము, చూచుట. వీక్షించు vikahintsu. v. . To see, view, look at, observe. చూచు. వీతము vikshitamu. adj. Seen. beheld, చూడబడిన. వీర్యుము vikahyamu. adj. Visible, perceptible. చూడదగిన. Wonderful, ఆశ్చర్యకర మైన.
who is destitute of or devoid of. లేని
వాడు. వస్త్రవిహీనుడు he who is devoid of
|
clothes.
వీగు vigu. [Tel.] v. n. To rejoice, to be enthusiastic, ఉత్సహించు. To be proud, నిక్కు. To become large or big, స్థూలమను. To move or step aside, to get out of the way, to retreat, తొలగు, వెనుకదీయు.
For Private and Personal Use Only