Book Title: Dictionary Telgu English
Author(s): Charles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
Publisher: Asian Education Service
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
vert
www.kobatirth.org
1184
G. vi. 17. వారవు or వార్పూ varupu. n. The act of straining water or letting it fow, ఆచమనము. Water poured off from boiling rice, Xog.
వారాణి varuni. [Skt. from వరుణ.] n. The West, the region of Varuna. పడమటిదిక్కు.
Any spirituous liquor, కల్లు.
వారునము or వార్వము rāruramu. [Tel.] n. A horse. గుర్రము. వసుధగంపింప.” Pal. 497.
" వారువముదిగనరికి
వార్చు See వారుచు under వారు. వార్త vārta. [Skt.] n. Tidings, intelligence, news, talk, conversation, a report. వర్తమాన ము, వృత్తాంతము, మాట, సంభాషణ. వాడు వెళ్లినాడ న్నవార్త ఒక పేకాని వాడు నిజముగా వెళ్లలేదు the report is that he went, but in reality he
did not go. "కలలోనగన్న వార్తలకింతవలవంత
కేమి కారణమనియెంచుకొంటి." Anirudh. ii. 158. వార్త కాదు vārta-kadu. n. A talkative person. మాటకారి, “నేర్తునన్న వాడువార్తకాడు." Vems. 450. వార్త కెక్కు varta-k-ekku. v. n. To obtain notoriety. ప్రసిద్ధినిపొందు. “గువ్వ కొరకు మేనుగోసిచ్చి శిబిరాజు వార్త కెక్కి, చాలవ న్నెక్కా" _” Vēma. 289. వార్త లాదు బārtal.
adu. v. n. To talk, speak, converse. మాట్లాడు, సంభాషించు. వార్తావహుదు వార్తికుడు. vārtā-vahudu. n. A messenger వెళ్లి వర్తమానమును తెలిసికొని పోయి చెప్పువాడు. హర్తాశము variūkamu. [Skt.] n. The Brinjal, Egg plant, Solanum melongena, వంగ చట్టు, సంగకాయ, వార్తాకి vartaks. n. The plant onlled Solanum indicum, ములక చెట్టు.
or
♫án vartı-kamu. [Skt. from 5.] n. A gloss, a commentary. నూ త్రవివరణము గాళ్లు సంగ్రహముగాను ఉండే వాక్యము, ఉక్తాను కార్థము ములను తెలిపెడి గ్రంథము. వార్ధకము eardhakamu. [Skt. from వృద్ధుడై, Old age, ముసలితనము. An assembly of olul
Acharya Shri Kailassagarsuri Gyanmandir
inen, ముసలివాండ్ర సమూహము. వార్ధక్యము vardhakyamu. n. Old age. ఏబదియేండ్లతరు వాతియీడు, వృద్ధత్వము.
వార్ధి Same as వారిధి. (g. v.)
వార్ధు షికుడు vardhu-ahsikudu. [Skt. fron వృధ్ధి.] n. A usurer. వడ్డిచేత జీవించువాడు. వార్పు See under వారు.
వార్వము Same as వారువము (q. v.). వార్వపు టగ్గి volenic fire under a sea, బడబాగ్ని. వార్షికము vārahikamu. [Skt. from వర్షము.] adj. Pertaining to a year, limited to w year. సంవత్సర కాలపరిమితిగల . వాలశము vālakamu. [Tel.] n. Deceit,
మోసము. Hypocrisy, pretence. వేషము.
వాలధి or వాలహస్తము edhadhi. [Skt.] n. A hairy tail. రోమగుచ్ఛవతుచ్ఛము, ఏనుగు గు ర్రములోనగువానితోక. వాలము edlanu. [Skt.] n. A tail, తోక. * A sword, ఖడ్గము, [Tel.] A royal tiger, బెబ్బులి. వారియించు or వాలాయించు edlayintat.
[Tel.] v. n. To be compelled or foroed, నిర్బంధపడు. v. a. To oppress, force, compel, నిర్బంధించు. వాలరుగుడు ral-aruyudu. [Tel. వాలు+అరు గుడు.] n. A tailless monkey, a baboon, వాలిడికోతి.
వాలాయము valayamu. [Tel.] n. Force, compulsion, నిర్బంధము . adj. Inevitable, అనివార్యము, Constant, నిరంతరము, నాలాయముగా valayamu-gā. adv. Positively, certainly, undoubtedly, శ్యము, సిద్ధముగా, రూఢిగా. (Also, less correctly) usually, often, commonly. వాడు కగా. " ఆరాజువాలాయంబుగా ధరణింబుట్టగలం డట." KP. v. 100. "మాయా పద బాపుము
For Private and Personal Use Only