Book Title: Dictionary Telgu English
Author(s): Charles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
Publisher: Asian Education Service
________________
Shri Mahavir Jain Aradhana Kendra
మారా mará
www.kobatirth.org
మారాము or మారము mārāmu [Tel.] n. Teasing, plaguing, annoying. గోపాలాట. A secret, మర్మము. A joint, కీలు. A trick, knavery, తంటా. మారాములమారి a rogue. " ఓ రామచిలుక మాకీమారాములు తెలియుటకును మగవారమే.” S. ii. 40. మారాముచేయు nāramu-chēyu. v. a. To tease, to plague. గోజేలాడు.
(C
983
మారి māri. [Skt.] n. The name of a goddess like Durga, supposed to preside over certain epidemics. A plague, epi lemic or pestilence, slaughter, బహుమంది చచ్చే రోగము, మశూచికాదిరోగము, జన్మయము. మారియు షద్రవము cholera. ప్రాణులమారి వచ్చెనని." G. i. 276. [Tel. A noun affix. A doer, one who commits. one who is accustomed to. తిప్పలచూరి. or కడగండ్లమారి one who troubles or torments. మందులమారి a poisoner. woteare one who is given ఓ women. మారిందు nārintsu. va To destroy. నాళముచేయు. “మారింతు సర్వము " Kuchelo. iii. 49. మారిమసంగు marinasangu. v. a. To slaughter, ruin, destroy, వధించు. “ఒకయెడవూర్తురు మేల్కని మాక్కొనిన మామసంగినట్లు మృత్యు దేవత కారలిన చాడ్పున.” M. X. i. 174. "గ్రామముల్ మారిమసంగినట్లయ్యె సమస్తము చూర్ణముజేపి.” Rukmāngada. iii. 84. "మెసపడొరకొంటి బ్రజరూరి మసగినట్లు." Swa.
v. 28.
మారిషుడు marishudu. [Skt.] n. The principal actor or the manager in a theatre.
(నాటక పరిభాషయందు) పూజ్యుడు, ఆర్యుడు. మారీరము marichamu. [Skt.] n. Pretence,
feigning, hypocrisy, dissembling. మారీ చుడు a giant who was a friend of Ravana ; a deceiver, మోసగాడు.
Lisó mari-phattu. [H.] n. Trusi, charge, possession. మారీఫత్తు చేయు to en
trust to one.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
మారు maru
మాకు maru. [Tel.] v. n. To be changed. మారుపడు. To be transmuted, altered. వ్యత్యయమగు, ఒకటి మరియొకటియగు. ఆరూకలు మారవు that money will not pass. To be rained, నశించు. n. Opposition, ఎదురు A time, తడవ, ఆవృతి. ఒక మారు once. ఈమారు this once, or this time. రెండుమార్లు twice. ముత్తూరు thrice. పలుమారు many times. Buttermilk, x. A course or remove at dinner,. రెండవతూం పెట్టదగిన భోజ్యపడా ర్దము. మాకు adj. Other, మరియొక, అన్యము. Opposite, opposed, ఎదురైనా, ప్రతి. Turned, averted, పెడ. Replying, answering. మారు మనిషి a substitute. మారు మాట & reply. మారుతాళము . fiulse key. మారు మొగ మ an averted countenance. మారుమూల & byeplace. మారుకొను or సూర్కొడ :ārukonu. v. a. To attack, front, face. ఎదురు కొను. To oppose, to be adverse to. ఎది గించు, మారుగా mudru-ga. adv. Instead of, నాకు in lieu of, ప్రత్యామ్నాయముగా. మారుగా పోయినాడు he went in my place, instead of me. మారుతు or మార్చు ukriilsu. v. a. To change, మారజేయు. మార్పు, మారుపు, మా దల or మారు పాటు mārpu. n. Changing, మార్పు mārpu. u Exchange, change. A kind of fish. కుండమార్పిళ్లు కూడదు or కుండమా ర్పులుకూడదు marrying a man's son and daughter with another man's daughter and son, is wrong. మారుతల్లి, మారుడు తల్లి or మారటకల్లి niru-talli. n. A stepmother. సవతితల్లి. మారుతాళ మ। mārutalamu. n. A picklock, a false key. Box
బీగము చెవి. మారుతుడు or - మార్తుడు mārutudu. n. An enemy. plu. మారు కురు enemied, శత్రువులు, మారుపదు māru-padu. v. n. To be changed or exchanged. భేద పడు. To disappear, vanish, అదృశ్యమగు. మారుపు ntrupu. n. A kind of fish. Rusgall. 168. “ మారుపులను జనువారికిచ్చె.” G. i.
For Private and Personal Use Only