Book Title: Dictionary Telgu English
Author(s): Charles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
Publisher: Asian Education Service
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
1105
ox lapa
or murrain that destroys corn. ఒకవిధమైన చీడ. లద్దె or లబ్దియ laddäc. n. The end of a cloth. చేయువాడు బట్టచివరను విడిచెడు
చ
లవశ lapaka. [Tel.] n. Money, wealth. ధన మ, విత్తము.
లవటాయించు or లయిందు laputa-y-intsu. (Tel. anuk.] v. a. To devour, to plunder. లవథము lapanamu. [Skt.] n. The face or countenance. ముఖము. The mouth. నోరు, Voice, talking. మాట్లాడడము. A word, మాట. "కళ దేరుకస్తూరి తిలకంబువాసనల్ లపన గంధములకులంచ మొసగ,” H. iv. 84. లసితము lupitamu. adj. Said, spoken. చెప్పబడినది. n. Voice, speech, a word. మాట, అప్ప lappa. [Tel.] n. A lump (as of sugar or of civet. ముద్ద, గడ్డ, రాశి. " కలము క్లుతిరముగా తాల్చి మేశులను బొల్సుజవ్వాదిఅప్పులు సోడుముట్ట దళముగా నగలు గంధము వేదనలది." Nava. page 58. దిక్పము lappamu. n. Plaster, cement used to fill up the cracks in wood or the seams of ships, &c. Putty.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
లభించు labhintsu. [Skt.] v. n. To happen, befall, occur, be acquired or gained. ప్రాప్తమగు, ప్రాప్తించు, కలుగు. వాడు చెప్పిన ప్రకారము లభించినది it turned out as he prophesied. gan labdhamu. adj. Gained, acquired, obtained, received, attained. పొందబడిన. n. The quotient in division.
భాగహారము చేయగా వచ్చిన సంఖ్య. లబ్ధవర్లుడు labdha-varnudu. n. A learned man. పండి తుడు. లబ్ధి labdhi. n. Profit, gain. లాభము, ప్రాప్తఫలము, కలిమి, ఇతర మత్స్యము లనంగట బోకార్చియందుల లబ్ధిజంగమా రాధనల్ సల్పుచులీ ల.” BD. iv. 1822. లభ్యము labhyamu. adj. Attainable, procurable. పొందదగిన,
4.
139
అలా lali
లమిడి or లడ్డు lamidi. [H.] n. A slave girl, a wretch, scamp. తొత్తు.
H
లయ laya. [Skt.] n. Beating time in music and dancing. తాళము యొక్క కాలము . (Tel.] n. Fraud, trick, deceit. మాయ, మోసము, లయకాదు or లయకారి layakadu. n. A rogue, మోసగాడు, తే॥ అతని, గప్పి పెట్టెడి నీలయ గారి దొంగ.” Vaijayanti. iv. 81. లయము Layamu. [Skt.] n. Loss, destruction, extinction, annihilation, బాళము, The grass onlled cus8-C1198, వట్టివేరు. ఇంత లో ఆ ప్రభుత్వమునకు లయకాలము వచ్చినది. these were the declining days cf the dynasty. లయిందు layintil. v. n. To be destroyed. క్షయించు. To be attached to, be connected with, లగ్న మగు, సక్తమగు. కాని మన గుంతా దానియందే లయించియుండగా while his every thought was engrossed by her
లయ్య layya. [Tel.] n. A prostitute. లలంతిక lalantika. [Skt.] n. A necklace
hanging as low as the waist. కంఠాభరణము. eo lalat. [Skt.] adj. Shaking, tremulous. Oo, raz. 00% lalana. n. A wanton girl, a beauty. విలాసపతియగు స్త్రీ.
లబలబ laba-laba. [Tel. anuk. of beating
oneself on the mouth, as a mark of discern lalatamu. [Skt.] n. The forehead. tress.] adv. Much, severely
ముదురు, మెసలు. లలాటలిఖితము or లతా
Dlalata-likhitamu. n. That which is written on the forehead: (what Mussulmans call 'nasib.') Luck, destiny. (Bramha is imagined to write in crooked lines on the skull, the future events of
each life.) లలాటిక or లలాటపట్టము
lalatika. n. A tiara, a fillet. ముఖప ట్టిక, పాపట బొట్టు.
లలామము lalamamu. [Skt.] n. A sign. గురుతు. A lag, చెక్కెము. A pornament, భూషణము. A coronet of flowers. A mark on the forehead, నందుటకట్టే పువ్వుల బావి కము, లేక, బొట్టు, తిలకము, రమణీ లలామములు the loveliest of women. "అద్దంబు
For Private and Personal Use Only