Book Title: Dictionary Telgu English
Author(s): Charles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
Publisher: Asian Education Service
________________
Shri Mahavir Jain Aradhana Kendra
మొటి mohi.
www.kobatirth.org
1044
" ఏమిు వేరని నిన్న టియింతే మొటిక. ” Ila. iii. 25. టీ॥ మొన్న రవంతపిల్లవని భావము.
మొటిమ or మొటిమె motima. [Tel.] n. A pimple. యౌవన మందు ముఖముమీదలే చేశాయి, తారుణ్యపుపిటిక. adj. Short, పొట్టి. మొట్టమొదట See under మొదలు.
మెట్టు mottu. [Tel.] v. a. To rap with the knuckles. తలమీద వ్రేళ్లకణుపులతో కొట్టు, మొ ట్టికాయ or మొట్టు motts-kāya. n. A rap |
with the knuckles, & buffet, a cuff.
ప్రేక్షకణుపులతో కొట్టు దెబ్బ. మొట్లమా !
motla-mari. n. One who often gets cuffed, మొట్టికాయలు తినువాడు.
motte. [Tel.] n. A kind of fish. బడి మొట్టె and వాన మొట్టె are its species. మొడికట్టు modi-kattu. [Tel.] n. Fashion, mode. విధము. " ముత్తియంబులతీగె మొడికట్టుప నుల చేపట్టు మేల్కట్టులవర లు విరుల,” Ila. ii. 13, మొత్త mottu. [Tel.] n. A side. ప్రక్క. The end, origin. మూలస్థానము. The side way at a door way. వాకిటిమూల. The corner or end of a wall. ప్రక్క గోడ. A bank thrown across a stream, బలిసిన మొత్త a fat side or paunch. మొత్త బలిసిన baving heavy hips. కనుమ మొత్తను కాచుకొన్నారు they lay hid in the side of the hill pass. మొత్తపిరి motta-piri. n. A straw cushion placed under the bucket that works in a waterlift.
మొత్తము mottamu. [Tel.] n. The total, whole; a flock, multitude, beap, or collection. సమూహము, గుంపు. శూరుల మొత్తా ము a multitude of heroes. కోతి మొత్తము a herd of monkeys. వింటి మొత్తము & heap of bows. మంట మొత్తము a mass of dames. "మంచు మొత్తములోని మార్తాండుడు న్నట్టు' " Kālahas. . 22. మంచు మొత్తములోని,
in
a mass of clouds, మేఘచయముందు,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"మెరువు మొత్తంబులు మీ రెనుత్తరమున," ZBecs. iv. 26. మొత్తముగా చెప్పినాడు he spoke in general. మొత్తపువ్యయము the total expenditure. మొత్తపుమాట & generic word. మొత్తము చేయు to make a total. మొత్తములై in mobs. " పులులు మొత్తంబులై పొదరిండ్లలో దూరు.” B. VIII. adj. Thick, తరుచైన మొత్తపుదీత్తలు big lights.
Bu moda
((
14
మొత్తు mottu. [Tel.] v. a. To beat, amite, thrash. కొట్టు. | కత్తులు కేడెముల్ కరముల దాల్చి, మొత్త దైత్యులశిరంబులుడుల్ల గొట్టి.” Venkatachala Maha. page. 171. To out, నరుకు. D. A blow, దెబ్బ. మొత్తంచు to court.je to heat, కొట్టించు, మొత్తులాదు mollu-l-adu.
V.
n. To fight, dispute or quarrai. కొట్లాడు. 'పుణ్యాహతండులములకు మొత్తు లాడి." A. vi. 91. మొత్తువాడు mollu-padu. v. n. To be besten, కొట్టుపడు, కొట్టబడు. ముత్తికొను or మొత్తుకోను molli.komu
v. n. To beat one's own head or mouth in despair. To lament or wail. అక్క డికి పోవద్దని మొత్తుకొంటిని I entreated him not to go there. అసురుసురనుచు న నడు నెత్తి మొత్తు కొనుచు.” Jagann. ii. 63. మొత్తు కోళ్లు
mottu-killu. n. Lamentations, howling, outcries, wailing. ఏడ్పు, పెడబొబ్బలు,
For Private and Personal Use Only
"
మొదలు o d a t . [Tel. inf. మొదటి or మొదలిటి. abl. మొద ట. plu. మొదళ్లు. ] n. The beginning, origin, source. ఆది, మూలము, The root, stock. వృక్ష మూలము. Principal, capital as opposed to interest. మూలధనము, అసలు. The chief, the head; the foundation of a thing, the basis. The foot of a mountain. చెని మొదలు the lower tip of the ear. మొదలు interest and principal. వాడు మొదలే మంచి వాడు కాడు in iaet he is not a good man. మొదల, అనగా మూలమునందు at the root.
మొదలు, మొదలుగ, మొదలైన, మొదలు
న