Book Title: Dictionary Telgu English
Author(s): Charles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
Publisher: Asian Education Service
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'ముద
moda
1045
మొన mona
గా or మొదలుగాగల modalu. adv. Et caters. భేరి మొడలుగ drums, &c. (literally, beginning with the drun.) వాడు వచ్చినది మొడలు or మొదలగ since his arrival.
మొదలుకొను or మొదలగు nundalu-konu, V. 8. To begin. ప్రారంభించు. ఇది మొదలుకొని henceforth, beginning from this. noso పచ్చి నది మొదలుకొని since his arrival.
మొదలు చెడు mudalu chedu. v. n. To be ruined, root and branch. తుట్రమర చెడు. |
మొదలు పెట్టు modalu pettu. v. 8. To begir.. ఆరంభించు. మొదట modula. adv. At first, at the beginning, in the first i place ముట్టమొదట INULju-modata (మొ దలు+ మొదలు.) adv. At the very beginring, at first, first of all, ప్రప్రథమమందు.
మొదటి noduti. adj. First, tearliest , original, primery, principal, capital, chief. వాడు అబద్దాలకు మొద పొదము he is the fatlier of lies, వారు కలహానికి మొదటిపొడము
he was the beginner of the quarrel.. మొవపmodara. [Tel.] n. The grass | named Saccharum cylindricum, బల్బజము.
1078. ఎద్దు మొద్దు స్వరూపముగానుండేవాడు * mere brute, a blockhead. adj. Blunt, not sharp, పదును లేని. Stout, thick, లాపైన.
మొద్దు పెదవులు thick lips. Stubborn, un. couth, lum pish, dull, stupid, callous.
మోటుగానుండే, చురుకులేని. మొద్దుగా moddu-ga. adv. Stupidly. మొద్దుపోవు moddu-povu. v. n. To become blunt, వాడిలేనిదగు. మన mona. [Tel.] n. The point, end, extremity, అగ్రము, ఉష్ణోగ్రము. An army, or detachment, సేన. A tube, తెగ. A military array, rgãosw. A tribe, 3x. The front, ముందు. " మన మొనలకువళముగాదు నులు పుమింక." M. VI. ii. 97. " లో మొన.
వెలి మొన, ఉసిమొన, సుమొన, చతుర మొస, పుణ్య పు మొస, పాసపు మొన, దాటడుగు మొస, కదలు మొన, ఆర మీటు మొస, నెర మీటు మొన, సరితాళంపుమొన, లాదిగాగల పది రెండు మొనల వారి తెలిసిరి.” H. i. 245. మొనలారిపోయినకత్తి a knife with a blunt point. adj. Iast, furthest, utmost. కడపటి. మొనకట్టు -nakattu v. D. To attempt with enthusiasm, ఉత్సహించు. n. Joy, reje ing, enthusiasm, ఉత్సాహము. An amulet 'or drug used as a charm, పెట్టుమందులలో ఒకటి. ఒకానొక
స్తంభనమూలిక. “ ఇదిదారికట్టు మొనకట్టిది, To భావశ్యకరణమిదీ.” S. i. 18. "
జలాగ్నిస్తం భంబులును, మొనకట్టును వాకట్టును.” H. i. 174. ' adj. Rejoicing, . enthusiastic, ఉత్సాహకరమైన. మొనకాడు or మొన గాదు nona-kadu. n. A leader of an army, a hero, a principal ; & ring leader, శూరుడు, సేనాధిపతి, ముఖ్యుడు. దొంగల మొన గాడు a lingleader' among thieves. మొన గోను Same as మొనయు. (q. v.) ముననే
యు mola-clokyu. v. n. To face or front in buttle. మోహరించు, మొనచన్ను us. tscannulu. n. A nipple. Lit, the tip of the breast. చూచుకము: మొనతప్పు HOne-tuppu. v. n. To be turned away
Tel.] n. A milch cow.
మొదవు modava. పాడి ఆవు.
మొదుళ noduka. [Tel.] adj. Sharp. కరుకైన. Thick, దట్టమైన. మొదుకన modukana. n. Sharpness, కరుకుదనము. Heaviness, బరువు. "మొదుకని intodakaanu. adj. Heavy, | బరువైన. మొద్దడు mallelatiu. [from Skt. ముగ్గ.] | n. A lyooly, a blockhead, a great hulking fellow, గండడు, మూడుడు. A stout man. లావైనవాడు.
మొద్దు noddu. [Tel. frcan మోడు.] n. A I lock, stump, pollard, lump, muse. స్థాలు | వు, మోడు. A blockhead. జడుడు, 'జడురాలు. | " వెర్రి మొగ్గు కిల వేషశాస్త్రంబులు.. Vema. "
For Private and Personal Use Only