Book Title: Dictionary Telgu English
Author(s): Charles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
Publisher: Asian Education Service
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
hopp metiu
www.kobatirth.org
1028
మెట్లు See under మెట్టు.
మెడ or మెడకాయ meda. [Tel.] n. The neck, కంఠము, గళము, మెడమీదిజం దెము the Brahminical cord worn over the
shoulder. మెడకొంకులు the collar bones. మెడముకట్టు to tie on the neck, i. e., to oblige, to constrain. ఈ ముసలిదానిని నామె డము కట్టిపోయినాడు he left the old woman as a weight upon my pock. మెడబట్టి నూకు to push by the neck. మెడ కలిగాడు. meda-nuli-gaḍu. n. The bird called the Wryneck. okres meḍa-nālu. n. A necklace made of gold threads plaited together. మెడవిరుపు. ప్రశ్నలు teasing quest. ions. నీకు మెడ చినది మొదలు ever sinee I took you for my husband. 'మిడపొంపు the back of the neck. మెడపిసుకు n. A neck break, i.e., & puzzle or jaw-breaker మెడ దీసుకు v. To press the neck, to throttle. మెడపిసికి చంపినాడు be strangled him. మెడ నులుము, i.e., to twist the neck. మెద వాలు, మడివాలు or మడివేలు wheda-rālu. n. A washerman, a washer-woman, re వాడు, చేతలిది.
మెడిదము medidanu. [Tel.] n. Noise, sound. ధ్వని.
ఎదుద meduda. [Tel.] n. Sour buttermilk. పులిమజ్జిగ
Belo menakari. [Tel.] n. A bachelor, బ్రహ్మచారి.
మెత nenata. [Tel.] n. A twig. మెల్లె. " మెండుగావసులకు మెణతలల్లించి." Pal. 460. మెతక or మెతుళ netaka. [Tel.] adj.
Slack, loose, soft, free from gravel (as soil). మెతక నేల soft soil. మెతకమనిషి a soft creature. మెతక యెద్దు a dull ox, మెతుకు or మెదుకు metuku. [Tel.] n. A grain of boiled rice, food, a morsel. దానికి మతుకుదిగడు she cannot eat it hit. మింగి డానకు మెతుకులేదు మీసాలకు సంపంగి
Acharya Shri Kailassagarsuri Gyanmandir
meds
నూనె, i. e., he has figrant oil for bis whiskers while he has not a morsel to
eat. రెండు మెతుకులు తిన్నారు they took a mouthful, they ate a morsel. మెత్త metta. [Tel.] adj. Soft, mild, gentle, మెత్తని, మృదువైన, n. Bedding, a mat tress, cushion, pad. పరుపు, సొగరముమోసె యెద్దు గంతమీది పరుపు. A saddle or numdab, గుర్రపుపల్లము, మెత్తగా metla - ga, adv. Softly, slowly. మృదువుగా, మెత్తగా ఓండికొట్టు to pound or beat fine. మొత్త గిల్లు metta-gillu. v. n. To become soft, మెత్తనడు. మెత్తడి melladi. n. A sprat, a small inferior fsb. ఒక చేప. మెత్తవ mettana. n. Softness, మృదుత్వము, Mildness, slowness. శాంతి. " చిత్తంబు లోగల శిక్ష చేయించు, ఉత్తికి మెత్తనగల యెందైన. " Bar. D. 584. చెయ్యి మెత్తన చేయు to grease one's palm or to bribe. adj. Soft, gentle, మృదువైన. adv. Softly, straight, తిన్న గా mettani. adj. Soft, mild, glow, yielding, meek, మృదువైన. మెత్తనివాడు a soft, patient man. "మొత్తవడు or మెత్తగారు metta-padu. v. n. To soften. మృదుపను. To be mollified, yield, శాంతపడు. అణను. మెత్త పాటు metta-patu. n. Softness, మృదుత్వము. Delay, ఆలస్యము.
మెత్తు mettu. [Tel.] v. a. To lay on or apply, to daub, as plaster or mud, &c. దళముగావూయు, దట్టముగా పూయు. “వట్టి వేళ్ల నుదడిగట్టి శ్రీగంధంపుటడుగున మెత్తి.” KP. vi. 284. గోడకు మన్ను మెత్తిరి they plastered the wall with mud. " మెదడు గందపురొంపి మెత్త నాడు.” Swa. iv. 109. n. Plaster, plaster put over grain pits. దళముగాపూసినపూత. మొత్తడము metlagum. n. Daubing, మెత్తుట. " మంటి మెత్తడము.” వి. ఫు. vii. మెదడు reclulu. [from Skt. మేధస్సు.] n. The brain. కలలోని కొవ్వు, మస్తిష్కము, Ind. మెంట్. Loc. మెదట.
For Private and Personal Use Only