Book Title: Dictionary Telgu English
Author(s): Charles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
Publisher: Asian Education Service
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
పద 202005
The fifth note of the Hindu gamut; Panor. adj. Middle, centrical, interven ing. Mean, ordinary, middling, నడిమిది. మధ్యమమైన వెండి base or ordinary silver. వానికిదృష్టి మధ్యమముగా నున్నది his eyes are not good. మధ్యమ పురుషము madhyama-purualumu. n. The second (or middle) person in Grammar. Thou, you. ఎదుటివానిని తెలుపు మాట. మధ్యముడు madhyamudu. n. One who is middling, i. e., neither good
por bad. నడిమివాడు. మధ్య రాత్రము madhyu-rātramu. n. Midnight. అర్ధరా త్రము, వడి రేయి, నిశీధము. మధ్యవర్తి madiuya
varti. n. An arbitrator, a third person, a mediator, referee, nominee, umpire.
మధ్యవర్తిత్వము
or
మధ్యస్థము nādhya
956
vartitvamu. n. Mediation, arbitration.
మధ్యస్థుడు madhya-sthudu. n. A third person, umpire, referee, mediator. మధ్య వ, నడుమునుండి సంక్ష పాఠములేక యియ తెగల జారికి న్యాయముచెప్పువాడు. మధ్యాహ్నము madhyahnamu. n. Mid-day, noon. పట్ట
$5.00.
మకము mallamu. [Tel.] pron. We, (including the person or persons addressed,) as distinguished from which excludes the person addressed. మనము చూడలేదే neither you nor I saw it. మదము ·amamu. [Skt.] n. The mind. మనస్సు. మననము mānanamu. n. Minding, understanding, thinking, reflecting, ధ్యానము.
మనవర్తి maa-varti. [Tel.] n. Corruption of వృత్తి. (g.v.)
మనవి nanari. [Tel.] n. A request, solicitation, petition, విన్నపము.
1
మదను or మదస్సు manasu. [Tel. n. The internal organ of cognition, the intellect, understanding, mind. Inclination, wish, will, pleasure, ఇష్టము. adj. Liking, ఇష్టము.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
mana
మద సగు manas-agu. (మనసు + అగు.) v. n. To like, ఇష్టముగు. మనోవేగముగా పోయినాడు be went as quiok as thought. మమోవ్యా ధికి ముందులేదు there is no cure for the heart-aobe or for a mental disease. వాణ్ని పిలపడానకు నీకెట్లా మనస్సువచ్చినది how could you find it in your heart to call him? నీకు మనస్సువచ్చినదానిని తీపికొనవచ్చును you may take which you choose. దానిని చేయ డానకు వానికి యింకా మనస్సు రాలేదు he is not yet inclined to do this. తమరు మనస్సు పట్టితే ఆవును if you once set your heart upon it it will be done. వానికి మనస్సువస్తే ఒకటి, మనస్సురాకపోతే ఒకటి he is guided hy faney or whim. మన స్సే కైలాసము heaven is in the heart. వానిమనస్సు అభేద్యము his thoughts are inscrutable. వానిమన స్సును ఎందుకు మెప్పించెదవు why should you grieve him or his beart ? వానిమనస్సు విరిగినది he is heart-broken. ఈమాట నీమన స్సులో ఉండనీ you must keep this to yourself. ఆది యేడ్చితే వానిమనస్సు తాళలేదు he could not endure to see her weep. వాని మనస్సు తిరుగలేదు he has not altered his opinion. వానికి మనస్సులో ఒకటి, బయట ఒకటి he has one thing in his heart and another in his mouth. నామనస్సు ఒక విధముగానున్నది I know not what to think, my mind is
confused. “ఇంద్రియములుమనస్థ్సములు” the
senses
are dependent on the mind.
M. XII., v. 596. మనస మనస్థమైన న మాట the thought of bis heart. మీ మనస్సు as you please, your pleasure. వానిమనస్సు వచ్చినట్టు as he chose, as he pleased. మనవీయ్య లేదు be did not tell bin real thoughts. నీ మనస్సు వచ్చినట్టా or నీమనస్సుపోయినదే దోవా what! are you to do as you like ! మనస్సు ఉంచు to give close attention. మసస్సులోని మాట one's real opinion. తన మనస్సు వచ్చిన పనులు whatever jobs he pleased. బట్లు చేయుటకు మనస్సురానందున as (he) could not find it
For Private and Personal Use Only