Book Title: Who Am I
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 4
________________ త్రిమంత్రము (సర్వవిఘ్న నివారణ చేసే త్రిమంత్రములు) నమో అరిహంతాణం తమ అంత:శత్రువులైన క్రోథ, గర్వ, లోభ, మోహములను నాశనము చేసిన వారందరికి నా నమస్కారము. నమో సిద్ధాణం ఆత్యంతిక మోక్షమును పొందిన వారందరికీ నేను నమస్కరించుచున్నాను. నమో ఆయరియాణం ఆత్మసాక్షాత్కారమును పొంది మోక్షమార్గమును చూపిన ఆచార్యులందరికీ నా నమస్కారము. నమో వజ్జాయాణం ఆత్మ జ్ఞానమును పొందిన ఆధ్యాత్మిక మార్గ గురువులందరికి నా నమస్కారము. నమో లోయే సవ్వసాహుణం ఆత్మ జ్ఞానమును పొంది ఆ మార్గంలో పురోగమించుచున్న ఈ విశ్వంలోని సాధువులందరికీ నేను నమస్కరించుచున్నాను. ఏసో పంచ నముక్కారో ఈ ఐదు నమస్కారములు సవ్వ పావప్పనాశనో సమస్త పాపములను నాశనము చేయును. మంగళానాం చ సవ్వేసిం మంగళప్రదమైన వాటి అన్నింటిలో పఢమం హవయి మంగళం ఇది సర్వోత్కృష్టము. ఓం నమో భగవతే వాసుదేవాయ మానవుని నుంచి మాధవునిగా మారిన వారందరికి నా నమస్కారము. ఓం నమః శివాయ మానవాళి మోక్షార్థమై సాధనాలుగా మారిన విశ్వంలోని మంగళస్వరూపులందరికీ నా నమస్కారము. జై సత్ చిత్ ఆనంద్ శాశ్వతమైన దానియొక్క ఎరుకే ఆనందము. 3

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 90