Book Title: Who Am I
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 90
________________ జీవిత లక్ష్యం ఈ ప్రాపంచిక జీవనం నీకు నచ్చిన పక్షంలో వేరేమీ తెలుసుకోవలసిన అవసరం | లేదు. ఒకవేళ నీకు ప్రాపంచిక జీవనం సమస్యాత్మకం అయినట్లయితే ఆధ్యాత్మికతను గురించి తెలుసుకోవలసిన అవసరం వుంది. ఆధ్యాత్మికతలో, ఆత్మయొక్క ప్రభావ స్థితులను తెలుసుకోవాలి. నేనెవరివి?' ' అనేది తెలిసికోవటంలో అన్ని సమస్యలు పరిష్కరింపబడతాయి. - జాని పురుషుడు దాదాశ్రీ | Telugu dadabhagwan.org Price 730

Loading...

Page Navigation
1 ... 88 89 90