________________
ప్రత్యక్ష దాదాభగవాన్ సాక్షిగా, వర్తమానంలో మహావిదేహ క్షేత్రం మరియు ఇతర క్షేత్రములలో విహరించుచున్న తీర్థంకర ప్రభువులకు అత్యంత భక్తిపూర్వకంగా నమస్కరించుచున్నాను.
(5) వీత రాగ శాసన దేవీ దేవతలకు అత్యంత భక్తి పూర్వకంగా నమస్కరించుచున్నాను. నిష్పక్షపాతి దేవీ దేవతలకు అత్యంత భక్తిపూర్వకంగా నమస్కరించుచున్నాను.
(5) • ఇరువది నాలుగు మంది తీర్ధంకర భగవానులకు అత్యంత భక్తి పూర్వకంగా నమస్కరించుచున్నాను.
(5) శ్రీ కృష్ణ భగవానునికి అత్యంత భక్తిపూర్వకంగా నమస్కరించుచున్నాను.(5) భరతక్షేత్రం (ఈ జగత్తు) లో ప్రస్తుతం విహరించు సర్వజ్ఞులైన శ్రీ దాదా భగవాన్ కి దృఢనిశ్చయంతో అత్యంత భక్తి పూర్వకంగా నమస్కరించుచున్నాను. (5) ఆత్మానుభూతిని పొందిన దాదాభగవాన్ యొక్క మహాత్ములందరికి అత్యంత భక్తి పూర్వకంగా నమస్కరించుచున్నాను.
సమస్త బ్రహ్మాండంలోని సమస్త జీవులలోని నిజస్వరూపమైన ఆత్మకు అత్యంత భక్తి పూర్వకంగా నమస్కరించుచున్నాను. అందరిలోని నిజస్వరూపమే భగవత్స్వరూపము. కనుక సమస్త జీవులలో నేను భగవంతుని దర్శించెదను. అందరిలోని నిజస్వరూపమే శుద్ధాత్మస్వరూపము. కనుక సకల జీవులలో నేను శుద్ధాత్మను దర్శించెదను. అందరి నిజస్వరూపమే తత్త్య స్వరూపము, శాశ్వతము. కనుక సమస్త విశ్వాన్ని తత్వజ్ఞాన రూపంగా దర్శించెదను.
(5)
(5)
(5)