________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
మాచి machi
9 75
మాట mata
andyudu. n. The name of a Sanskrit poet. మాష్య ము mayhyamu. n. A sort ||
of jasmine. మొల్లపుష్పము. A. v. 16. మాది machi. [Tel.] n. A kind of tree. A |
gall nut. మాచిపత్రి machi-patri. n. A plant, Artemisia indica. (Watts.) సౌణే
యము. మా నవ, machena pakke. [Tel.] n. A }
kind of carp fish. ఒకవిధ మైన చేప, మాదేశము utsa-k-citema. [Tel. మాచ+ఆక+ :
అము.) 11. A woman of a masculine appear. / anee. మీసముగలిగి రొములులేని ఆడుది. మాజీ maji. [H.] adj. Cancelled. Former, • late, last, past, మునుపటి, గడచిన. ఈచట్టము
మోజీ అయినది this law is repealed. రూజీతహ | ళ్ళలుదారు the late Tahsildar. మాజులు |
majulie. adj. Dismissed from office, నూట mata. [Tel.] n. A word, పదము. .
promise, 'వాగ్దత్తము, ప్రతిజ్ఞావచనము. Slander, నింద. Opinion, rumour, వృత్తాంతము. అతిడు నీ మాట చెప్పలేదు he did not speakof yoin. ఇది వేళ మాట this is another affair, another thing. వానిమాట కాదు this is not about him, I am Dot talking about him. గడియకు ఒకమాట చెప్పినాడు he changed his mind every bour. మంచిమాట (interj.) Very well.
దాన్ని | గురించి రెండో మాటలేదు there is no alterna- | tive. వారివద్ద మాటలుపడినాడు he was reproached or reprimanded by them. In some phrases the word in need not be translated. Thus, ఆమె తిరిగి వస్తున్నద నేనూట తెలిసి knowing that she would returni. నేను దానిని కొన్న మాట రూఢి it is very true l bought it. ఆమాట యెరుగను I know nothing of it. ఇందుచేత మాటవచ్చుమ by this you will get into disgrace. అతడు మాటతప్ప లేదు he did not fail in his promise. మాట తప్పినవాడు మాలవాడు a promise breaker is a pariab, i. e., is a mean wretch. నేను పోయినమాట నానికి ఎట్లా తెలిసినది bow did he |
know that I was gone? అతడు పోయేమాటా ఉండేమాటా (loes the propose to go u. stay ? వాడు ఉండేమాట యింకా తెలియ లేదు 1 do not as yet know that he will remain. మాటకు మాట word for word, literally. నా మాట అడుగుదాటకు transgress not my command. షమీద మాటరాకుండా ఇట్లాచేపెను be did this to avoid blame. మాటవినుట to obey. ఎంతమాట what nonsense ! వానిమాట నాని ఒడిలో వేసినాను I acted as he desired. నీకు మాట నాకు మూట a command is easy to give but liard to perforın, or a word from you will make me ricl), వెయ్యి మాటలేల wby discuss it at length, in a word. ఆ పెండ్లి మాట యీ గ్రంధములో లేదు there is no mention of the marriage in this book నామాటవేరు, నీమాటపేరు I say' one thing you suy another, my opioion is different from yours, my case is quite different from yours, వానికి నాకు మాటలు లేవు he and I are not on, spenking terms. or Degreto ou soles why do you speak with him? ఈమాట వింటే ఆయన యేమనును if he hears of this what will he say? కడపటిమాటయేమి what WAR the upshot of the business ? ఇప్పుకోవాని మాట సాగదు he bag pow Do influence. కడకు వానిమాట ముందరిగి వచ్చినది at last his words proved true. దానిని గురించి ఇంకా యేసూటా తెలియలేదు I do not yet know the result. మాటలకు పట్టుకొంటే విడవడు if he begins talk. ing he will never stop. అక్క డిమాట what nonsense! such a thing is impossible. మా టలు మంచి గాని మకు మంచిది కాదు he talks
well but has a bad heart. ఇంకా దూటలు రాని బిడ్డ . obild that cannot yet speak. వానికి ఆ ఊరిలో మాట వాణికద్దు లే మాట. సాగుతుంది he has influence in the town. ఆయనమాటకు ఎదురు లేదు llis word is law. మాటలకుమాత్రము పేదరికము లేదు As far a words go he is rich enough. ఒక మాటయిచ్చి పదిమాటలు తీసుఇన్నాడు his reproaches vere returned ten fold.. మాట్య దు
For Private and Personal Use Only