SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra అల als www.kobatirth.org 88 లగతుల రతులనలయించె." N. ix. 499. "సీతన లయింది వచ్చి నాచేతబొలిసి మాయలేడన్ని కాచరు మరుగుపొచ్చి.” R. vi. 30. ఆలయిక, అలత, అలపు alayika. [Tel.] n. Fatigue, hara68ment, weariness. బడలిక, గాసి. అలకు alaru. [Tel.] v. n. To shine, glitter, be splendid. To rejoice, or be pleased. ప్రకాశించు, సంతోషించు, ఒప్పు. "సురాసురు లకు జాలవిచిత్రమైయల రేగాక . N. ii. 208. ఆలకు alaru. [Tel.] n. A flower, blossom. పువ్వు, Joy, సంతోషము, ఆలరుదు or అల రించు akarutsu. [Tel.] v. a. To please, gratify. సంతోష పెట్టు. అలరుబోడి or అల ఈబోణి alarubidi. [Tel.] n. A woman. స్త్రీ. అలకువిల్తుడు alaru-viltnudu. [Tel.] n. He who has & bow of fowers, Cupid. మన థుడు, అలరారు alararu. [Tel. ఆలరు+ఆ రు] v. n. To shine, glitter. To rejoice, or he pleased. ప్రకాశించు, ఉల్లసించు, "మానసం wed." N. i. 35. or ఆల్కము ఆలర్కపత్రము alarkamu. [Skt.] n. A shrub, the three-lobed nightshade. Solanum trilobatum. ముండ్లముఫై, ముళ్ల యుచ్చితచెట్టు, తెల్లజిల్లేడు. అలవ alara. [Tel.] n. A fence woven with twigs, a hedge, an, inolosure. మండలతో ' అల్లిన ఆవరణము, అలవదు ala-vadu. [Tel.] v. n. To be sooustomed, be practised in. To be mastered | అభ్యాసమగు, పరిచయమగు సాధ్యమగు. "బ్రహ్మలోక పర్యంతంబు గలయవివరించి చూచి తి నలవడదిది నీ వె తెలుపు హంపబిడాఙ. H. ii. 67. వీనియందల వడగల్గదీ జలరుహాక్షులకుంద్రి | య మెవ్విధంబును.” Bwa. vi. 74. అలవ రెండు or అలవరచు alavarintsu. v. & " To make, celebrate. To put on. చేయు, ధరించు, పెట్టు. “"వేదోక్త పద్ధతి వెలయంగ యాగం బులలవరించిన సోమయాజులకును.” N. iv. 106. "హరిచందనము పూతలందంబుగా దేవనలవరించి,” N. ii. 425. అలవహుదు, అలవర్చు or u లవరించు v. a. To habituate, socustom, Acharya Shri Kailassagarsuri Gyanmandir అలి exercise, tench. వాడు చేయు, అధ్యాసదు చు, పనుపరుచు, నేర్పు. అలవాటు ala-ndu: n. Use, babit, custom, practice. వాడుక, అభ్యాసము, అలవాటుగాకుండే adj. Customary, usual. వాడు కైవ. అలవి alavi. [Tel.] n. Possibility, prnotionbility, power, ability, శక్యము, కొలది, అది చెప్పనలవికానిది it is indescribable. ఆలవు alavu. [Tel.] n. Power, ability. I పరాక్రమము, బలిమి. "తలకడచినడచి ద్రోణుని యలవుబలంబును సహింపక." M. VI. ii. 354. Difoulty. కష్టము, శ్రీమము. అలపూక ala-voka. [Tel.] n. Sport, amusement, playfulness. లీల, వేడుక, విలాసము, అట్లాట, అలవోకగా ala-vdka-ga. [Tel.] adv. Carelessly. అలక్ష్యముగా, అసద్దగా. "అలవోకగావచ్చి యప్పటప్పటికి సమేలంపుమా టలమేలమాడు.” Vish. vi. 19. అలసట alasata. [Tel. from అలయు q. v.] n. Exhaustion, weariness, ఆయాసము, అలపు. అలసత alajata. [Skt.] n. Inactivity, laziness, idleness. జడత్వము, మాంద్య మ్ము Delay. ఆలస్యము, ఆలసము al [Skt.] adj. Idle, slothful, indolent. మండ మైన, జడమైన ఆలనుదు alands. n. Be who in idle or indolent, మందుడు, జడు డు. అలసురాలు alawala. n. A hay woman dawdle. మందురాలు, అలాతము alatamu. [Skt.] n. A fire-brand. Charooal. కొరివి, అంగారము, బొగ్గు, అలాదా, అలాహీఠా alada. [H.] Sopete, apart, distinct. ప్రత్యేకమైన, వేరే. అలాజువు alsowow. [Skt.] n. The long gourd, Cucurbita lagenaris, iba. అలామతుకర్ర alamakhu-kavya. [H. అలామ 5 a mark]n. A broy for anchors. యాకట్టె, ఆలి or అళి ali. [Skt.] n. A large black bee. A soorpion. అళిని the female scorpion. ఈ మైద తేలు For Private and Personal Use Only
SR No.020329
Book TitleDictionary Telgu English
Original Sutra AuthorN/A
AuthorCharles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
PublisherAsian Education Service
Publication Year1985
Total Pages1426
LanguageEnglish, Telgu
ClassificationDictionary
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy