________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
955
మద్దె madde
There are various species called ఇనుమద్ది, పూడుమద్ది, ఏరుమద్ది, ఎల్లమద్ది or చిరితూమ and దూదిమద్ది, Briedelia retusa. మద్దికా యలు muddi-kayalu. n. The fruit of the tree. A kind of earrings worn by boys. మద్దెల mudilela. [from Skt. మృదంగ.] n. A amall drum. మృదంగము, మద్దెలకూ పురిక్క maddela-rupu-rikka. n. A constellation called ధనిష్ఠానక్షత్రము. మద్యము madyamu. [Skt.] n. An intoxicat.ing drink, toddy, liquor, కల్లు, సారాయి, సుర. మద్యపాయి a wine-bibber, adrunkard, మద్యపానము wine drinking. మద్యపానము చూడుము give up drink.
మధురము madhuramu. [Skt.] adj. Sweet, delicious, agreeable. సుందరమైన, స్వాదు వైన, ప్రియమైన. n. Sweetness, తియ్యన. మధురస madhu-rua. n. The vine tree, గోస్తని, ద్రాక్ష చెట్టు. మధురిమ or మధుకి మము madhurima. n. Sweetness, తియ్యన, మధువు mudhuru. [Skt.] n. Wine, spirits.
కల్లు. Honey, తేనె. The sweet juice or .nectar of flowers. మకరందము, పూదేనె, The spring time of the year. చైత్రమాసము, వసంతఋతువు. మధువ్రతము madhueratamts. n. A bee. తుమ్మెద. మధుసఖుడు madhu-sakhudu. n. An epithet of Manmadha. మధుకరము madhu-karamu. n. A bee, as the maker of honey (మధువు.) ఈ మైద. Also, boiled rice given as alms, భిక్షాన్నము. మధుపము madhupamu. n. A bee, as 'auoking honey.' తుమ్మెద. మధు వర్కము madhu-parkamu. n. Honey mixed with curds. దధిసంయుక్త మధువు. A bridal dress. పెండ్లిలో వధూవరులకు ఇచ్చే వస్త్రము. మధుయష్టిక madhu-yashtika. D. Liquorice, అతిమధురము. మధులిహము madhu-lihamu. n. The honey bee. తేనె యీగ. మధువారము madhu-varamu. n. Tippling, dri:aking frequently. మద్యపా
Acharya Shri Kailassagarsuri Gyanmandir
మధ్య madhya
నక్రమము. మధూశము or మధుకమ్మ
madhukamu, n. The tree called Bassia
latifolia. ఇప్పచెట్టు. మధూచ్చిష్టము
madhu-chhishtamu. n. Bees wax. Lit: the refuse of honey. మైనము. మధూల శము madhilakamu. n. The lesser species of Bassia latifolia. నీరుఇప్ప, కొండయిప్ప. మధూలిక or మధూళిక madhilika. n. The pollen or dust of flowers. పుప్పొడి. A stream of honey, మకరందధార. “విడుద మధూళికల్' సడుమ నేకొని దీపలు పొగ పెట్టుకొం, చదరిక దార కాచకటకాకృతి సళ్ల మెలంగెగాడు ఫుల్, జడగతినధ్వనీన పరిషత్పటు నిశ్వసితావలం వెదుర్పదమరి పార్చులై సురమరందుడి సుళ్లుగహ్రు క్కెనోయన." A. v. 130. టీ॥ మధూళికల్, మకరంద ధారలు.
మధుసూదనుడు or మధురిపుడు madhusüdanudu. [Skt.] n. An epithet of Vishnu, as having slain the giant Madhu. మధ్యము mochyamu. [Skt.] n. The middle, the waist, the middle part. నడుము, నడిమి భాగము. adj. Middle, that which is in the middle, centric; mean, as opposed to extreme. Middling, that is neither good nor bad, poor, indifferent. నడితరము, నడుమనుండే. మధ్యపు వెండి inferior silver, much alloyed. Sadkys. n. A girl of from 13 to 18 years of age. A youthful maiden. మధ్య adv. affix : Between, in the midst, amongst, amidat, meanwhile. అమధ్య shereabouts, during that interval, తొమ్మిదో మాసము అమధ్య about the ninth . month. జనవరి ఆమధ్య about January. ఈ మధ్య lately, recently. మధ్యమధ్య bare and
there, between whiles, now and then, at
times, oocasionally, అప్పుడప్పుడు, అక్క డక్కడ. మధ్య దేశము madhya-de
samu. n. The central portion of the Bharata Varsha, i. e., of Northern India. మధ్యమ madhyana. n. The middle finger. నడిమివేలు. మధ్యమము madhyu-mamu. n.
For Private and Personal Use Only