________________
Shri Mahavir Jain Aradhana Kendra
సమా saha
www.kobatirth.org
1323
saha-charudu. n. An attendant, companion, follower, compeer, mate. కూడ తిరుగువాడు, స్నేహితుడు. సహజ saha-ja. n. A sister. తోడబుట్టువు. సహజము saīuajamu. adj. Lit. Boro with. Innate, inherent, natural, proper, true. స్వభావము, కూడబుట్టిన. సహజ రేఫ the "common" ర as distinguished from the obsolete . n. Nature, స్వభావము. Truth, propriety, justice, నిజము, న్యాయము. “ సభనుగూరుచుం సహజంబుపలుకక పక్షపాతమాడు పాఠకునకు.” Vema. 1990: సహజమ్ముడు సహజుడు sahajanmudu. n. A brother. తోడుబుట్టిన వాడు. సహ దేవిచెట్టు suha-devi-chettu. n.
Tamarisc; a thorny plant growing in deserts, and fed upon by camele, Capparis aphylla. శరీరము, వెణుతురు చెట్టు, దేవ గంధ. H. iv. 12. సహధర్మిణీ aahe-dharmini. n. A lawful wife. ధర్మపత్ని, అగ్ని సాక్షి కముగా పెండ్లాడిన పెండ్లాము. సహనక భోజ చము, సహభోజనము or సహస
.
saha. pangti-bhojanamu. n. Eating together, dining at one table. కూడా భోజనము చేయ డము, వారికిని చూతును సహస లేదు they and we do not eat together. సహపాఠి sahapathi. n. A fellow-student. కూడా చదివేడి వాడు. సహవాసము saka-vāsamu. n. ABBOciation, intercourse, friendship. స్నేహము, కూడియుండుట. సహవాసయోగ్యుడు కాడు he is not fit to associate with. సహా sahs. adv. With, together with, even, too, also,
సహితము, కూడా. సహాధ్యాయుడు sahadhyāyudu. n. A fellow-student, brother disciple. సహపాఠి. M. I. i. 216. సూ దరుడు sahodarudu. n. A brother. తోడ బుట్టినవాడు. సహెూదరి sah-dduri. n. A
sister. సోదరి.
సహనము salaamu. [Skt.] n. Patience, endurance, resignation, quiet, leniency. ఓ లిమి
Acharya Shri Kailassagarsuri Gyanmandir
సహి 8
సహస్రము sahasramu. [Skt.] n. A thougand. నెయ్యి. Also, indefinitely used for mery, or any great number, అసేకము.
సహస్రదంష్ట్రము sahasra-damahtramu.
n. A thousand-toothed animal, i. e., & whale. వేయికోరలుగల చేప, పాఠీనము. సహ స్రనామములు sahasra-nāmamulu, n. A thousand names. సహస్రనామపూజ hymn wherein a god is addressed by all
his titles. సహస్రవత్రము aahaara patramu. n. A lotus. కమలము, సహస్ర పాదుడు or సహస్రాంశువు Aahaara
padudu. n. Lit. the thousand-rayed, i. e., the sun. సూర్యుడు. సహస్రముడు sahasr-Bkshudu. n. Lit. the thousandeyed ; an epithet of Indra. ఇంద్రుడు. సహాయము sahayamu. [Skt.] adj. Auriliary. ఉపబలమైన సహాయము, సహా య or : సాహాయ్యము n. Aid, help, assistance, succour, తోడు. నాకు దోవలో సహాయము చిక్కలేదు I bad no assistance on the way. సహాయముచేయు to sid, to aagist. సహాయముగా aahayamu-gā. adv. As an assistant, as an aid, in assistance, తోడుగా, అనుకూలముగా, నాకు సహాయముగా వచ్చినాడు he accompanied me to help me. నాకు సహాయముగా మాట్లాడినాడు he spoke in . my favour. అతనికి సహాయముగా వచ్చినవారు those who came to support him. సహా Boobs sakayuḍu. n. An assistant, helper, companion, ally, associate, friend. అనుకూలుడు, తోడైనవాడు, స్నేహితుడు. సహారావు saharuvu. [Tel.] n. A vera used in gambling, శోదమందలి పరిశ్రామ ఉ. హరి, iii.
సహించు sahinni. [Skt.] v. n. To please, be agreeable. ఇష్టమును, వానికి కూడు సహింపదు
food is loathesome to her. అది నాకు సహిం చదు I do not like is. ఆది నాకు సహించకుండా to prevent my liking it. v. a. To
For Private and Personal Use Only