SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1227
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra 36 vennu www.kobatirth.org 1218 వెన్నుడు vammudu. [from Skt. విష్ణు.] n. Vishnu, Krishpa. వెన్నెల ww-mula. [Tel. వెలుగు+ నెల.] n. Moonlight. చంద్రిక. A kind of salutation, ఒక విధమైన నమస్కారము. వెన్నెలకారు ven-nela-karu. n. Autumn, the season following tile rains. శరదృతువు. వెన్నెల కుప్పలు ven-nela-kuppalu. n. plu. A game played by children. పిల్లకాయలు ఆడే ఒక ఆట, " కొమరుగా వెన్నెలకుప్పలా డెడువేళ.” Ila. i. 29. వెన్నెలలోలు ven-nela-kālu. n. A bow or salutation. నమస్కారము. వెన్నెల గుత్తి ven-nela-gutti. n. A poetical phrase for the moon. చందరూను. వెన్నెలపులుగు x వెన్నెలపిట్ట ven-nela-pulugu. D. A kind of fabulous bird, which loves the moonlight and is supposed to feed on the moonbeams. చకోరము, ఎన్నెల రేదు or వెన్నెలరాయడు ven-nela-redu. n. The lord of moonlight, i. e., the moon. వెప్పు veppu. [Tel.] n. Heat, warmth. వేడిమి. వెము vemmu. v. n. To become haated, to be burnt, to pina with sorrow, తనుగు, తాపమునొందు, వెయ్యి, వెయి or వేయి veyyi. [Tel.] n. A thousand. సహస్రము, వెయిమంది & thousand | persons. పదివేలు ten thousand : (this in many places means many.) వెళ్లుమని పదివేలకూట్లు చెప్పినా వాడు వెళ్లలేదు. though I told him to go a thousand times he did not go away. వెయ్యేల or వెయిమాటలేల why a thousand words? why say more ? i.e., in a word, after all. వెయ్యి కాళ్లజెర్రి veyyi-kalla.jerri. n. Lit: a thousand-legged cantipede. A restless wanderer. వాడు వెయ్యికాళ్లజెర్రి,, వానికి ఎక్కడ తీరును he has a thousand jobs in bend, he has no leisure. పదివేలకైనా or పదివేల కున్ను వాణ్ని నమ్మవచ్చును we may trust him in every thing. వెర vera. [Tel.] n. Fear, terror, borror. భయము, భీతి. Weight, heaviness, భారము, Acharya Shri Kailassagarsuri Gyanmandir 35 vera Wonder, ఆశ్చర్యము, “ ఉరుము విని యలకకైదీవి వెరబరచుమరాళపటలి." A. iv. 158. టీ వెర, భయము చేతను. వెర or వెరచేరతు veratu. v. n. To be afraid, to fear, to dread, భయపడు. చెరవకుము fear not. వాని కృత్రిమము నకు వెరచి dreading bis cunning. అనృతమునకు వెరచి fearing to tell a falsehood. వెరపు verapu. n. Fear, భయము, భీతి. వెరవరి verap-ari. n. A timid man, భయముకలవాడు, భయశీలుడు. వెరపించు verapintan. T. a. To frighten, alarm, భయపెట్టు. వెరపిడి apids. n. A fearless person, భయము లేని వాడు, భయములేనిది. వెరబొమ్మ vera-bomma. n. A coatre orow. దష్టిబొమ్మ. వెరవేకి vera-vēki. n. Fear, horror, terror. po, భయజ్వరము, "నన్నెరింగెడు గాక నా పేరు దెలియు విన్నమృత్యువు పైన చెర దేశీవచ్చు". D. ii. 1191, "కయ్యంబునం కారం ఔరంగా జేసి వెరశి గొలిపిన కాకరకు కామ ధేయ రంగాలు కరాళవేషంబు కన్ను అంగట్టినట్లయితే A. vi. 112. Plu. వెరవేకుer. como - sotetou. v. n. To be afraid, b. “విశ్రులుపట్టగా వెరసొచ్చి యొ చాడ్చున.” . M. viii. 36. వేరళ veraka. [Tel.] n. A bair. " నీ। శూపు సెక్వెరక గుట్టినయోపతిపితినండి A. vi. 4. "గాలి నాడెడు వెరకల" ib. vi. 17. పెరుగు veragu. [Tel. connected with వెర.] D. Burprise, astonishment, wonder, ఆశ్చ ర్యము, The act or stale of being stunned, bewilderment, embarrassment, నిశ్చేష్టత. పెర గొండు or వెరగుపదు verag-ondu. v. n. 'To be surprised. ఆశ్చర్యపడు. To be stunned, నిశ్చేష్టతతోoదు. వెరగుపాటు verayu-patu. n. Wonderment, surprise, bcwilderment, పెరగుపడుట, The not or state of being stunned, bewilderw935, embarrassment, నిశ్చేష్టత. వెర్వరపాటు vera-vera-patu. n The act of being stunned. For Private and Personal Use Only
SR No.020329
Book TitleDictionary Telgu English
Original Sutra AuthorN/A
AuthorCharles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
PublisherAsian Education Service
Publication Year1985
Total Pages1426
LanguageEnglish, Telgu
ClassificationDictionary
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy