________________
Shri Mahavir Jain Aradhana Kendra
నెంబ vemba
www.kobatirth.org
1212
వెంబడి తిరుగుట
the words that dropped from his lips. నా చేయవెంబడి చేను the land bordering on my field. దాని వెంబడి పద్యము the next verse, the following verse. ఆయన పోయిన వెంబడి వే immediately after he went. " వివర మేర రచి యా వెంబడి పదములనడపి, నిల్వంకలుతడవి చూచి." B. iii. 212... "తీర్థాల వెం " T. ii. 168. వారి కోరిక వెంబడిని కొన్నాళ్లు” in conformity with their wish. "పోగువెం బడిని పార్శ్వములంజరియింప.” Ila. ii. 15. వెంబ ఉందు vembadintau. v. B. To follow, sccompany. To pursue, bunt, వెంటబడు. నెంబర or నెంబరి vembara. [Tel.] n. A fool, అవివేకి. A wicked person, దుష్టుడు, దుష్టు రాలు, A mad man, వెర్రివాడు. "ద్వి | అమృ తంబుకుక్కల కందిచ్చి పులిపి, నంబలి శ్రావను నా శించినట్టి, వెంబరిగాని వివేకిగా డెండు." L. xiii. 458. నెంబరివిత్తు vembari-vittu. n. A fool, a mad man. వెర్రివాడు, వెర్రిది. A very wicked man, దుష్టాగ్రేసరుడు. A very tupid man, మూఢాగ్రేసరుడు.
వెకలి or వెక్కలి pekali. [from Skt. వికలం.] n. A foolish woman or man, వెర్రిది, వెర్రివాడు, మూఢుడు. An eager man, ఆస క్తుడు. “ఒక వేళకూనరాగములొక వేళజా వెకలి నవ్వు.” Satyabhama iii. 126. వెక్క vekka. [Tel.] n. Heat, వేడిమి. వెక్కసము rekkaaamu. [Tel.] n. Excess, an extreme. మిక్కుటము, Satiety, glut, fullness, gorge, plethora. Nausea, loathing, repugnance, disgust, dislike, చీదర, అసహ్యము, దుస్సహత్వము. వేక్కసములు vekkaasamulu. n. plu. Disgusting words. దుస్సహవచనములు. “చకోరకదంబంబుల వుక్కి క్లకు వెక్క సంబై ముక్కులకు చెక్కి చిక్కంబడి.” gwa. iii. 37. adj. Excessive, extreme. అధికము. Loathesome, disgusting, దుస్స
Acharya Shri Kailassagarsuri Gyanmandir
SX vega
పడు.
44
'వెక్క సమందుచుకురుపతి, రక్కసుతో వనియె.” M. VI. iii. 99. ఇక్క సపాటు cakkusa-patu. n. The act of being disgusted, loathing. వెక్కసించు or · వెక్క సమగు vek -
C
ka-sintsu. v. n. To be glutted, or gorged. To exceed, మిక్కుటమగు. కన్నులకు వెక్క సంబైన చెన్ను మిగిలి.” Ellana. ii. 114. To become loathesome, disgusting or unbearable, దుస్సహమగు. వెక్కసములాదు
vekkasamu-l-adu. v. a. To soold, to sbuse, తిట్టు. “అందరుమీదబడి వెక్కసములాడి ప్రహ రించి యిల్లువెడలింప.” Sar. D. 386. పక్కన్
vekkasi. n. A loathsome, disgusting or unbearable person, దుస్సహుడు, దుస్సహు
కాలు.
వెక్కిరించు rekkir-intsu. [from Skt. వికా రము.] v.n. & a. To jeer, scoff at, ric.cule,
minic, అపహసించు, వికార చేష్టలు చేయు. వెక్కి రింత or వెక్కిరింపు vekkirinta. n. Mimicry, jeering, ridicule. అపహాస్యము. వెక్కిలి or ఎక్కలి vekkili. [Skt. from హిక్క. of. Eng ‘Hiccough.'] n. Hiccough, retching, హిక్క. plu. వెక్కిళ్లు,
వెక్కివెక్కి యేడ్చు vekki vekki-y-edtsu. [Tel.] v. n. To sob in crying. ఎగఊపిరి విడుచుచు ఏడ్చు.
వెక్కు vekku. [from Skt. హిక్క..] v. n. To bicoup. వెక్కిలివిడుచు. To sob in o rying n. Hiccup, వెక్కిలి.
ఎక్కుడులీగె eekkudu-tiye. [Tel.] n. The vegetable called Heartyes. Halicacabum cardiospermum. జ్యోతిషస, జ్యోతిష్మతి. వెక్కుకూ vakkuru. from Skt. వికారము.] adj. Ugly, odd, queer. వికారమైన, "వెక్కు రుతాపములకు.” HD. i. 1382. n. An ugly person, వికారముపట్టినవాడు. “క॥ చొక్కపు రక్కసికులముని, చెక్కురుజన్మించినాడు. " భాగ.
హము,
vii. IIard to get, దుర్లభము. వెక్కస వడు or వెక్క సమందు vekkasa-padu. v. 8. To abhor, to loathe, చీద పడు, అసహ్య
వెగడు regatsu. [Tel.] n. To sob in crying, వెక్కు..
For Private and Personal Use Only