________________
Shri Mahavir Jain Aradhana Kendra
Des vilu
www.kobatirth.org
1196
లకని మున్ను విలిచిన గొరియ, బాల్పడి లేకున్న బండువసేయ." BD v. 113. కొలిచితిమో పెట వేల్పుల, నిలిచితిమో శూలధరుని నిందించు నెడర్, తలచితిమో దుర్వృత్తులు, విలిచితిమో వేదమంత్ర విద్యాతకులు.” Chen. v. 428.
విలుప్తము vi-luptamu. [Skt.] adj. Obsolete, extinguished, forgotten, erased wanting. విస్తృతమైన, స్ఖలితమైన, మరచిపోయిన, లోపము చేయబడిన, “ క్రూరులువిలుప్రదర విచారులు ధృత రా ష్ట్ర సుతులు." M. I. v. 192.
విలుళితము vi-lulitamu. [Skt.] adj. Tremulous, shaking, waving. కదిలే, చలించే. విలువ or విల్వ viluva. [Tel.] n. Price, oost, value. ధర, వెల, క్రయము, విలువకనుచోటు a market, or place for sale. "ఈచంద్రబిం బాస్య నీ భూసురేంద్రునకీవు మొదలను విక్రయిం చువేళ, నీ విల్వలోని వాడినందనుడు కాడు.” NH. iv. 145. విలువకాడు or విల్వకాదు viluva-kadu. n. A buyer, వెలయిచ్చి కొను వాడు, క్రయికుడు.
విలేపనము ri-lēpanamu. [Skt.] n. Smearing; rubbing with ointment. అంగ లేపనము, పూయుట, చందనాదులపూత. An ungnent ; ointment. చందనాది తైలము, విశేష vi-lēpi. n. Rice gruel, Xog.
విలోకించు vi-likintsu. [Skt. ' వి + లోకించు, of. Eng. 'look.'] v. a. To see, behold, gaze at, view, observe. చూచ. విలోచ నము vi-lächanamu. n. Seeing, looking at, observing. The eye. కన్ను. విలోమము ni-lo ma mu. [Skt.] adj. The wrong way, the reverse way, the opposite - order or course, against the hair, against the grain, ప్రతిక్రమము, క్రమమునకు కల క్రిందు, వ్యత్యయము, విపర్యయము, 'విపరీతము, ప్రతికూలము, అవరోహణ క్రమముగల, విలోమ ముగా contrariwise. అనులోమనిలో మశ్లోకము palindrome or verse that may be read forwards and backwards.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
వివ viva
విలోలము vi-lilamu. [Skt.] adj. Tossed, rolling.
విల్లు or వీలు villu. [Tel.] n. A bow. ధనుస్సు. విల్లునములు or నిల్లంబులు a bow and arrows. 6. తేతే లక్ష్మణ విల్లునమ్ములును.” N. viii. 105. విల్లెక్కు పెట్టు to hrace a bow. విల్లెక్కు దించు to unbrace & bow. Gen. sing. వింటి and the nom. plu. విండ్లు. నూరు విండ్లదూ
రములో & hundred bow-shots off. See వీలు,
'విశ ంగము or విలంగము vilangamu. [Skt.] n. A vegetable and medicinal substance considered of great efficacy as a vermifuge, చిత్ర,తండులము, వాయువిళంగ పుచెట్టు. విళంబి vilambi. [Skt.] n. The name of a
Telugu year.
వివు vi-raksha. [Skt.] n. A wish to peak. చెప్పనిచ్ఛ. Intention, the aim of a spoaker, desire. (In Telugu) Difference, distinction, భేదము. వివందు or వివక్ష చేయు prvakshintsu. v. a. To wish to speak. చెప్ప చలెన ని యిచ్ఛించు. To distinguish, వ్యత్యా సమును కనుగొను. వివక్ష్మి తము vi-vakshitam. adj. Required, or wished to be spoken, wished, desired. చెప్పనిచ్పించిన, వాంఛితమైన, వివశువు vi-va kshuvu. n. One who wishes to speak, చెప్పనిచ్ఛించువాడు. వివరణము or వివరము vi-varanamu. [Skt.]
n. An explanation, specification, comment; a desoription, a detailed sooount, విస్తరించి చెప్పడము, వర్ణనము, టీక, వాఖ్యానము,
వివరము vivaramu. n. A bole, burrow, chasm, cave, recess. రంధ్రము, బిలము. వివరములు ivaramulu. n. plu. Partionlars, details; a specification, description, వైనములు, వివరముగా vivaramu-gā. adv. With all particulars, in detail. విభజనగా. వివరించు rirarintsu. v. a. To desaribe, particularise, state, specify, విస్తరించి చెప్పు, వివరముగా చెప్పు. To explain, tell, చెప్పు, To
For Private and Personal Use Only