________________
Shri Mahavir Jain Aradhana Kendra
విక vira
www.kobatirth.org
1191
vi-rackitamu. adj. Composed, framed, formed. విశేషముగా రచితమైన, చేయబడిన. విరజ viraja. [Skt.] n. The name of the river Styx. వైకుంఠ మువద్ద ఉండే ఒకనది. విరజి, విరద్, విరవాజి or విరవాది vira-dzaji. [Tel) n. The Double Jasmine. నవమాలికావృక్షము, దానిపువ్వును.
విరటుడు viratudu. [Tel.] n. The king of he Virita country.
విరం vi-rati. [Skt.] n. Stopping, cessing, rest, pause, cessation. The caesura or pause
e in a verse. విరామము, పిశ్రాంతి. వీర తము ts-ratamu. adj. Stopped or ceased, rested. విరమించిన, నిలచిన, చాలించిన, పిరతు డు ri-ratudu. n. One who has rested, stopped or ceased. చాలించుకొన్న వాడు. విరథుడు vi-rathudu. [Skt.] n. One who is uncoached or flung from his chariot. రధవిహీనుడు.
విర మిందు vi-ramintsu. [Skt.] v. n. To cease, to be at an end, to rest, తీరు, ముగిసిపోవు, విశ్రాంతిబొందు.
విరళము or విరాళము viratamu. [Tel.] n. A certain tax. ఒక విధమైన పన్ను. (ఆడతివిర ళాలు అని అంటారు.) [Skt.] adj. Separated iby an interval, remote, rare, clear as band - writing. ఎడ మెడము గానుండే, వెలితిగానుండే, అరుదుగానుండే. విరళముగా viralamu-ga, adv. Distinctly, clearly. స్పష్టముగా విరళి viralt. adj. Broad, విశాలము. పరవాము vira-vāyu. [Tel. విర+పాయు.] v. n. To separate, part, divide. Sex, పాయలను. విరవారు vira-varl. (విర+పారు) v. n. To fy dispersedly. చెదరిపోరిపోవు.
“భీతిగూయన్న లవిరవారిపోయి, బతిమాలిరణము లో బార వేచెపును,” Pal. 15. వీర వీర viraeira. n. Blossoming, విరియుట. Kicking about spasmodically. Paleness. విరవిరపోవు or 18285 vira-vira-piru. v. n. To turn
Acharya Shri Kailassagarsuri Gyanmandir
వీరా viri
pale, to be faint, to be convulsed. To be beated. కౌలవెలబోవు, కాళ్లు చేతులు తీయు, చచ్చిపోవు, ఎండతీళ్ల ముచేత దేహము విరవిరలాడు. " పిడుగువిధముననడు నెత్తి ప్రేసె ప్రేయుటయు, పెసగాళ్లు చేతులు విర విరబోష, పశము గాకి లమీద వ్రాలంగనపుడు,” DR.U. 1024.
విరసము vi-rasama. [Skt.] n. Inpleasantness, bad terms, ill-will, disagreement. కలహము, వీర సిందు ri-rasintsu. v. n. To hate, ద్వేషించు.
విరహము virahamu. [Skt.] n. Separation, parting, absence of lovers, ఎడబాటు. వియోగము, విరహతాపము or విరహాగ్ని the grief or pain caused by the absence of a lover. విరహి rhahu.. n. One who is separated from her whom he loves. నాయికావియో గముగలవాడు. వీరహిణి virahimi. n. A woman who is absent from her husband
or lover. వియోగిని, ప్రియక.యోగముగల స్త్రీ. విరహితము ri-rahutamu. [Skt.] adj. Separated, left, విడువబడిన. Devoid of, లేని. విరహితుడు ri-rahitudu. n. One who is without, or devoid of, లేనివాడు. ఆద్యంత విరహితుడు he who is without origin or end.
విర
హెూత్కృతిత rirah-itkanihita. n.
She whose husband or lover is absent. విరహము చేత వేదనపడేవాయిక. విరాగము vi-ragamu. [Skt.] n. Indifference
to the world and the pleasures of sense; absence of desire or passion; stoicism, విరక్తి. ఎరాగుడు ri-raganudu. n. One who is indifferent to the pleasures of sense. విరాజమానము • vi-rāja-mānamu. [Skt.]adj. Very bright, brilliant, మిక్కిలి ప్రకాశించుచు న్న. విరాజితము uurajitamu. adj. Splen. did, bright, shining, మిక్కిలి ప్రకాశితము. విరాట్టు or విరాట్పురుషుడు virattu. (Skt.] n. The Deity, God, ఆది దేవుడు. విరాజ్ఞేహము the corporeal form of the deity. B. iii. 205
For Private and Personal Use Only