SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org అస 288 అసలారు alaru. [Tel.] v. n. To increase. అతిశయిల్లు. అసలార adv. Duly, agreeTably well. ఒప్పుగా. “బసవనిభక్తి సౌభాగ్య మహత్వమని రవిని.” BD. v. 850. అసలు caanu. [Tel.] n. Mud, mire. బురద, plu. అసళ్లు. “అడుగున బండివీలియసలై." A. i. 21. " ఆవని రేణువుల నీగ సలుగా గ." P. i. 238. అసలు asalu. [H.] adj. Original, principal, excellent, real, genuine, legitimate. మొద టీదైన, ముఖ్యమైన, స్వచ్ఛమైన, సంకరముకాని. 102 అసలుదావా the original complaint. అసలు వాది the original complainant. అసలు బేరీజు the original rents or account. అసలు n. The principal, as opposed to the interest మూలధనము. Plu. ఆసళ్లు originals. అసర్లు ఉంచుకొని నకళ్లు ఇచ్చినాడు he retained the originals and gave the copies. Also, origin, stock in trade.. అసహాయత a-8ahayata. [Skt.] n. Loneli ness, solitude, the life of a hermit. 2o3. అసహాయశూరుడు a-sahaya-sūrudu D. He who fights single-handed. అసహా యుడు a-sahāyudu. n. He who is friendless, he who is single-handed. ఒంటి గాడు, రెండో మనిషి సహాయము లేనివాడు. అసహిష్ణుడు asahishudu. [Skt.] n. He who is impatient. తాళలేనివాడు. అసహి ష్ణుత n. Impatience. ఓర్వలేమి, తాళలేమి. అసహిష్ణువైన adj. Impatient, unenduring. ఓర్వలేని, తాళలేని, అసహ్యము a-sahyamu. [Skt.] adj. Intoler able, unbearable, hateful, loathsome. తాళగూడని, సహింపగూడని, చీదరైన, అస హ్యమ్మ n, Loathsomeness, disgust. చీదర, తాళగూడమి. అసహ్యపడు or అసహ్యించు v. n. To have a dislike for, to be disgusted with. లోతపడు. అసాక్షిశము a-rakshikamu. [Skt.] adj. Unattested, unwitnessed. సాక్షి లేని. ఆసాడు a sadu. [Skt.] adj. Good, well. మంచిది, బళీ, Acharya Shri Kailassagarsuri Gyanmandir అన్ 2007 బుధుల్, సాదనశాత్రవు రెల్లన, పాదన జగకెట్ల దొడరిసోదన సేయ రామా. 3 ఆ. అసాధారణము a-aadharanamu. [Skt.] adj. Not common, special, specific, విశేషమైన అసాధువు a sadhuvu. [Skt.] adj. Not mild, not in conformity with the rule. Wicked, bad. సాధువుకాని, చెడ్డ, దుష్ట. అసాధ్యము a-sādhyamu. [Skt.] adj. Impossible. సాధ్యముకాని. ఆసాధ్యత 6-84dhyata, n. Impossibility. వల్లగామి. అసి asi. [Skt.] n. A sword. ఖడ్గము. adj. Slight.అల్పమై.అన గాయము asiyazamu . n. A slight or superficial wound, a slight graze or wound. స్వల్పగాయము. అసిధారా వ్రతము asi dhāra-vrutamu a vow to stand on the edge of a sword; (figuratively) being engaged in any hopelessly difficult task. ఆసిధేను or అనే ధేనుక or అసిపుత్రి asidhēnu. n. A knife. ఛురిక, సూరకత్తి, “సంబ ధ్ధాసిధేనుల్.” Parij. ii. 118. అసిపత్రము asi-patramu [Skt.] n. The blade of a sword. కత్తి యొక్క అలుగు or the sheath. కత్తి ఒక. అసిబోవు ari-bove. v. D. To glance off, to miss. రవంత తగిలి తప్పిపోవు. ( "జర జర ద్రిపి వైచినకూలమనిబోవ.” N. iv. 115. “ఆసిబోవు పెట్లునాయసిబోవు మెకముల జించునా చేయము చిలుకుటము 33 రామా. 2 అ. ఆసిమి asimi. [Tel.] n. A bag placed on the back of a bullock to carry things Jesus విద వేయు గోనె వలె కుట్టిన సంచి. అసిమి asimi-gollena. [Tel.] n. A kind of simali tent. ఇరుప్రక్కలను వంపుగా శాలపలె నేర్పరిచిన చిన్న గుడారము, “మునుపుగా వేగియని మిగొల్లే నలుపన్ని" కళా viii. . For Private and Personal Use Only అసియాడు asi-y-achu. [Tel.] v. n. To tremble, dance, move, dangle; to hang as & pendulun . చలించు, పణకు, వ్రేలాడు. “ముక్కున నసియాడు ముదురుతామరతూడు.”
SR No.020329
Book TitleDictionary Telgu English
Original Sutra AuthorN/A
AuthorCharles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
PublisherAsian Education Service
Publication Year1985
Total Pages1426
LanguageEnglish, Telgu
ClassificationDictionary
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy