________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
రాజ rija
1078
To rája
-
-
లువనోవు." R. i. 121. రాజకము rajakamu. | n. An assembly of kings. రాజులసమూహము. adj. Pertaining to Govemment. దివాణపు మనవల్ల సంభవించునది. An act of oppression by the government or by the king, as opposed to దైవికము evil regarded as a visitation of God, రాజక. 'దైవికములు 2asualties. రాజము .rajamu. In com. ocition denotes superiority (శ్రీదత్వము.)
పరాజము a noble bow. జమదగ్ని కతడిచ్చి "పరాజంబు." VRB. 603. " మధురాజము” (N. ix. 200.] a noble sacrifice. Two og aun raja-karyamu. n. A royal deed, politics. రాజు యొక్క పని, దివాణపుపనీ. రాజు XJ Sur raja-grihamu. n. A palace. greppi
యొక్క సగరు. రాజత్వము vijatvama. n. Royalty. రాకైయుండడము. రాజదంతము raje-lavatamu. n. A bright or chief tooth, i.c., a fore tooth. ముందరిపల్లు, రాజధరములు ! rajadharmamulu. n. The duties incum. beat on a king: రాజనీతులు, విధివత్తుగా రాజు చేయవలసిన పనులు. రాజధాని rāja dhani. n. A metropolis or royal residence. A presidenay. రాజు యొక్క ప్రధాననగరము, రాజుబం ధువులు the king's kingmen. 'రాజభాగము the king's share, Government's share of produce. రాజనీతి rajuniti. n. Royal
polity. civil and military government. I రాజు యొక్క ధర్మము. రాజన్యుడు raja-nyudu. n. A man of the royal or military caste, శత్రియుడు. రాజస్వంతము rājun-vanta- | mu. adj. Having a good king (as a | country). రాజుపల్ని a queen. రాజు యొక్క భార్య. రాజపురోహితుడు a king's household priest. రాజబీడి rāja-biji, n. One of royal descent. రాజవంశమునందు పుట్టినవాడు. రాజు మార్గము rāju-margamu. n. The king's high way, a pablic road, భుంటాపథము . పెద్దబాట. రాజమాషము raja-mashanu. n. The pulse termed Dolichos catjang. ! అలచందలు. రాజయ్మ ము raja.pakshnu. |
mu. n. Pulmonary consumption. The com రోగము, రాజయోగము గja-yagamu. n. A simple and easy mode of abstract ineditation, as distinguished from the austere and rigorous modes, రాజ
యోగి raga-yogi. n. One who prac. tises the రాజయోగము..
రా యోగ్యము rája-yogyamu. adj. Propor or suitable for a sovereign. రాజారమైన, రాజరాజ or రారా raja-radau. n. An emperor, or universal monarch. రాజారాం . The god of riches, కు చేరుడు. Also, an epithet of Duryodhana, దుర్యో ధనుడు, and of the
moon, చంద్రుడు. రాజనీతి raja-itti. n. Royal style. Also, Tinsel, హొన్ని త్తడి, కాకిబంగారు. రాజ najarshi. n. A man of the the caste who by religious austerity has become a saint. రాచవాడై
యుండినముని, రాజవంతము having a king, as a country. నా వల్లళము raja valla. bhanu. n. A kind of cloth. B.D. iii. 102. రాజవీధి raja vidhi. n. The main streeted a town. పెద్దవీధి. రాజఖరము rajani. khuramu. n. A sort of cloth. BD. iii. 102. రాజశ్రీ raja-pri. adj. A title like Mr. prefixed to names, రాజసర్వము rajasarpamu. n. A large species of snake. రాజసూయము raja.liyamu. n. A hecatomb or sacrifice performed by * monarch, after subduing other kings as in the case of Yudhishtirs and others. ఒకవిధమైనయజ్ఞము. రాజహంస or రాజహం సము raja-hamua. n. A white goose ar swan with red legs and bill; perhaps the Blamingo. ఎర్రని కాళ్లు మూతిగల తెల్లహంస, Also, a phrase for an excellent king, రాజు శ్రేష్ఠుడు. రాజాంతుదు rajanku, du. n. Siva: who has the moon as his eablem. శివుడు. రాణాంగము raj-dayamu, i.. (overnment. ప్రభుత్వము. ఇప్పుడు ఆ రా
గంగము తలక్రిందు లైనది that govermenerat is how upset. రాజసము rajasaknu. [from
For Private and Personal Use Only