SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra అవ 78 www.kobatirth.org అవసానము ava-sānamu. [Skt.] n. End, conclusion, termination, death. Limit. కడ, విరామము, సమాప్తి, శేషము, మృత్యువు, అవసానకాలము the time of death. అవసన్న ava-sannamu. [Skt.] adj. That which has reached its end, that which is destroyed. కడ మొట్టినది, నశించినది. అవసాయము 4-sāyamu. [Skt.] n. Certainty, termination, remainder. నిశ్చయ ము, ముగింపు, శేషము. అవస్థ avastha. [Skt.] n. State, condition, situation: trouble, difficulty, atrait. దళ, సంకటము. వాడు నిండా దురవస్థలో నున్నాడు he is in a wretched state. అవస్థాత్రయము, అనగా జాగ్రత్స్వప్న సుషుప్తులు the three states: viz., waking, sleeping and dreaming. అవస్థాచతుష్టయము, అనగా బాల్యావస్థ the period of childhood. యౌవనావస్థ the period of youth. వార్భకావస్థ old age. మర ణావస్థ the agony of death.' business will be spoiled. అది నాకు అవసర ములేదు I have no occasion for this. అవ సరమా adj. Necessary, urgent, hurried, అవాజ avaaa. [H.] n. Report, public talk. పురా, పదంతి. hasty. అగత్యమైన, ఆతురమైన. అవసరమైనపని urgent business. అవసరపడు avasarapadu. v. n. To hurry, to haste. త్వరపడు. అవసర ముగా adv. Urgently, in baste. ఆగత్యముగా, ఆతురముగా. అవసరించు avaaarinta. [Skt.] v. a. To hurry, make haste. త్వర చేయు. అవహేళనము ava-hēlanamu. [Skt.] n. Contempt, disrespect, disregard. తిరస్కా రము, అవమానము. 96 avāntaramu. [Skt.] adj. Included, subordinate. అంతర్భూతమైన, లోని, కొంది. ఆవాంతరదళ & minor distinction : a species, a subdivision of a general term. *కము a spurious verse : an inter. polation. అవాంతర కథ an episode. అవాంతర ముగా unexpectedly. Acharya Shri Kailassagarsuri Gyanmandir అవి avi ఆనరాని, ఆడరాని, ఉచ్చరింపగూడని, బండైన, బూతు అయిన, అవాప్తము a-vāptamu. [Skt.] adj. Obtained. పొందబడిన. అనాప్తి anapti n. Obtaining. attaining. పొందడము. అవారణము a-tāranamu. [Skt.] adj. Unr strained, resistless. అనర్గళమైన, అడ్డంకి లేని, య థేచ్ఛయైన. “ఏలెధర నవార ణమహిమ.” A. i. pref. 38. అవారణ ar ఆవారణము n. Resistlessness, want of restraint. అడ్డు లేమి. ఆవారణ or అవారణగా adv. Irrepressibly. అనర్గళముగా, యథేచ్ఛగా. ఆవారి avāri. [Tel.] adj. Abundant, exoessive, much, ample. విస్తారమైన. అవారిగ adv. Abundantly, excessively. విస్తారముగా, మెండుగా. "అవారిగ తియ్యని మేడిపండ్లు గొంచు. 11 P. iv. 37. అవారితము or a-varitamu. [Skt.] adj. Inevitable, irresistible. దుర్వా రమైన, అప్రతిహతమైన, అడ్డగింపగూడని. అవి art. [Tel.] pron. Those, (things.) అవి యెవరివి whose things are they? అవికలము a-vikalamu. [Skt.] adj. Entire, perfect, unimpaired. సంపూర్ణమైన, సమగ్ర మైన, తారుమారుకాని. అవిచ్ఛిత్తుగా a vichchittu-gā. [Skt.] adv. Undisturbedly, uninterruptedly. నిరాటఁ కముగా. అవిచ్ఛిన్నము adj. Uninterrupt. ed, unintermitting. ఎడతెగని, నిరంతరమైన అవిచ్ఛిన్నముగా adv. Uninterruptedly ఎడతెగక, నిరంతరముగా, అవీటి aviti. [Tel.] n. He who is maimed crippled or deformed. A blind man. ఆంగ్ హీనుడు, వికలాంగుడు, గుడ్డి, పిచ్చుగుంటు. అవాద్యము dr.chyamu. [Skt.] adj. Un. అవిద్య a-ridya. [Skt.] Want of knowledge utterable, not it to be uttered, obscene.-1 ignorance. అజ్ఞానము, For Private and Personal Use Only
SR No.020329
Book TitleDictionary Telgu English
Original Sutra AuthorN/A
AuthorCharles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
PublisherAsian Education Service
Publication Year1985
Total Pages1426
LanguageEnglish, Telgu
ClassificationDictionary
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy